మధురం మధురం నీ నామంతలచిన వారికి జన్మే ధన్యం //, తెలుగు భజన పాటలు //, devotional songs
vvreddy highlights
0:00 / 0:00
మధురం మధురం నీ నామంతలచిన వారికి జన్మే ధన్యం //, తెలుగు భజన పాటలు //, devotional songs
22 554 просмотра · 3 недели назад
vvreddy highlights
77,6 тыс. подписчиков
22 554 просмотра · 3 недели назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
music generated by AI
లిరిక్స్
======
మధురం మధురం నీ నామం
తలచిన వారికి జన్మే ధన్యం
మధురం మధురం నీ నామం
పార్వతీ రమణా పన్నగభూషణా
ఫాలలోచనా పాలించు
మనసున నిన్నే ధ్యానించెదము
శంకర మాపై నీ దయ చూపు
ఎందరెందరో నీ ధ్యానములో
ముక్తిని పొంది తరియించెనుగా
మహిమలు కనుగొన మా తరమౌనా
కరిచర్మాంబర కరుణించు
గంగాధరా గిరిజా మనోహరా
నీలకంఠా నీవే శరణం
పాపము బాపీ మోక్షము నిచ్చి
పరమేశ్వర మము కాపాడు
ఓంకార రూపా ఓ జగదీశా
ఆశ్రితవత్సల అంబా వరా
భవసాగరమున దాటించుమయ్యా
భక్తవత్సలా దీవించు
/ @vvreddy1
• శివయ్య భక్తి గీతాలు
• శ్రీరామ భక్తి గీతాలు
• వెంకటేశ్వరస్వామి భక్తి గీతాలు
• వినాయక భక్తి గీతాలు
• వి వి రెడ్డి భజన పాటలు
• కృష్ణ భక్తి గీతాలు
• ఆంజనేయ భక్తి గీతాలు
• అమ్మవారి పాటలు
• bhakti
/ @vvreddy2
• శివయ్య పాటలు
• శ్రీరామ పాటలు
• అమ్మవారి పాటలు
• వెంకన్న పాటలు
• వినాయక భజనలు
• ఆంజనేయ పాటలు
• అప్పన్న దొర గారి పాటలు
• A k రాజు గారి పాటలు
/ @vvreddy3
• శివయ్య భజనపాటలు
• రాముని భజన పాటలు
• వెంకన్న పాటలు
• అమ్మవారి పాటలు
• కృష్ణుని పాటలు
• వినాయక భజన పాటలు
• ఆంజనేయ పాటలు
• తత్వ గీతాలు