నవంబర్ 10 డిసెంబర్ 8 కార్తీక మాసం ప్రారంభం! 1 రోజు ఇలా చేస్తే లక్షలు కాదు కోట్లు వస్తాయి |
Life pariharalu
0:00 / 0:00
నవంబర్ 10 డిసెంబర్ 8 కార్తీక మాసం ప్రారంభం! 1 రోజు ఇలా చేస్తే లక్షలు కాదు కోట్లు వస్తాయి |
2 273 просмотра · 19 ч назад
Life pariharalu
229 тыс. подписчиков
2 273 просмотра · 19 ч назад
నవంబర్10 డిసెంబర్ 8 కార్తీక మాసం ప్రారంభం ముందుగానే తెలుసుకొని ఈ మాసంలో ఇలా చేస్తే దరిద్రాలన్నీ పోయి
నేను ఈ వీడియోలో కార్తీకమాసం ఎప్పుడు ప్రారంభమైంది,అలాగే ఎప్పుడు ముగిసింది,కార్తీక మాసంలో ముఖ్యమైనటువంటి పర్వదినాలు,దీపదానం గొప్పతనం అన్నదానం గొప్పతనం ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయడం వల్ల కలిగేటువంటి పుణ్య ఫలితం, అలాగే తులసమ్మ దగ్గర పూజ చేయడం వల్ల కలిగే ఎటువంటి లాభాలు,అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవి వివాహం యొక్క గొప్పతనం,ఈ నెలలో ఆహార నియమాలు ఏమిటి? నదీ స్నానాలు యొక్క గొప్పతనం ఏమిటి ముఖ్యంగా ఈ నెలలో పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి? పోలిపాడ్యం యొక్క విశిష్టత, అలాగే శివాభిషేకం యొక్క గొప్పతనం, 365 వత్తులు ఎప్పుడు వెలిగించాలి, ఆకాశదీపం గురించి, నాగుల చవితి గురించి, అలాగే వనబోజనాలు యొక్క విశిష్టత, ఇలా చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కార్తీకమాసంలో చేయవలసినటువంటి పూజా నియమాలు ఈ వీడియోలు పూర్తిగా మీకు అర్థమయ్యేటట్లుగా వివరించాను తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి 🙏
---
కార్తీక మాసం అంటేనే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం! ఈ వీడియోలో కార్తీక మాసం ఎప్పటినుంచి ప్రారంభం? ఈ మాసంలో 1 రోజైనా తప్పకుండా చేయాల్సిన పరిహారం ఏంటి? దీపం ఎలా వెలిగిస్తే కోట్లు వచ్చి పడతాయో పూర్తిగా తెలుసుకోండి!
✨ ఈ వీడియోలో తెలుసుకోబోయే ముఖ్య విషయాలు:
👉 కార్తీక మాసం 2026తేదీలు - నవంబర్ 10 నుండి డిసెంబర్ 8
👉 ఈ మాసంలో తులసి కోట దగ్గర చేయాల్సిన అద్భుత పరిహారం
👉 ఉసిరికాయ దీపం పెడితే వచ్చే అద్భుత ఫలితం
👉 లక్ష్మీ కటాక్షం కోసం చేయాల్సిన 1 చిన్న పని
👉 దరిద్రం పోవాలంటే సాయంత్రం ఇలా చేయండి
ఈ చిన్న పొరపాటు కూడా చేయకండి, చేస్తే దరిద్రం వెంటాడుతుంది! పూర్తి వీడియో చివరి వరకు చూడండి.
మీ కోరిక త్వరగా నెరవేరాలంటే కామెంట్ లో "ఓం నమః శివాయ" అని రాయండి!
మా ఛానల్ ని ఇంకా SUBSCRIBE చేయలేదా? 👇
ఇలాంటి మరెన్నో భక్తి, పూజా విధానాలు, అద్భుత పరిహారాల కోసం వెంటనే SUBSCRIBE చేసి, Bell 🔔 నొక్కండి!
👍 ఈ వీడియో నచ్చితే LIKE చేసి మీ బంధువులకు SHARE,hype చేయండి, వారికి కూడా పుణ్యం దక్కుతుంది.
---
Related Search:
karthika masam pooja vidhanam, karthika masam eppudu, karthika masam 2026 dates, karthika masam deepam, usirikaya deepam ela pettali, tulasi pooja in karthika masam
karthika masam 2026 dates telugu, november 10 december 8 karthika masam, karthika masam pooja at home, karthika masam lo cheyalsina poojalu, usirikaya deepam benefits, tulasi kota pooja, karthika masam lakshmi pooja, koti labhalu ravalante, daridram povali ante, karthika masam special pooja
-----
#karthikamasam2026 #karthikamasam #karthikamasamspecial #usirikayadeepam #tulasipooja #karthikapournami #telugubhakti #bhakti #karthikamasampoojalu #november10 #dhanalakshmi #kottilabhalu #shivapooja #karthikadeepam
Thank You For Watching 🙏
--