Перейти к содержимому

దుష్టుల ఆలోచన చొప్పున నడువక.! | Latest Christian Song | 2026 | Pastor G.Timothy Babu Garu |

Bro G.Timothy Babu Official

0:00 / 0:00

దుష్టుల ఆలోచన చొప్పున నడువక.! | Latest Christian Song | 2026 | Pastor G.Timothy Babu Garu |

609 просмотров · 8 дней назад
Bro G.Timothy Babu Official
614 подписчиков
609 просмотров · 8 дней назад
దుష్టుల ఆలోచన చొప్పున నడువక.! | Latest Christian Song | 2026 | Pastor G.Timothy Babu Garu | [Verse 1] దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు [Chorus] దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక [Verse 2] అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయునదంతాయు సఫలమగును దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలెనుందురు [Pre-Chorus] కాబట్టి న్యాయ విమర్శలో నిలువరు దుష్టులును నీతిమంతుల సభలో పాపులును నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును దుష్టుల మార్గము నాశనమునకు నడుపును [Chorus] దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక [Bridge] దేవుని మాటలు ఎంతో స్వేచ్చ మైనవి దేవుని మాటలు ఎంతో స్వేచ్చ మైనవి దేవుని మాటలు ఎంతో స్వేచ్చ మైనవి దేవుని మాటలు ఎంతో స్వేచ్చ మైనవి [Final Chorus] దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు