Перейти к содержимому

Priya Raagale Song With Telugu Lyrics | Hello Brother I Nagarjuna, Soundarya, Ramya Krishnan

Maa Paata Mee Nota

0:00 / 0:00

Priya Raagale Song With Telugu Lyrics | Hello Brother I Nagarjuna, Soundarya, Ramya Krishnan

8 196 715 просмотров · 1 год назад
Maa Paata Mee Nota
5,22 млн подписчиков
8 196 715 просмотров · 1 год назад
Listen & Enjoy Priya Raagale Song from the Movie Hello Brother. #PriyaRaagale #PriyaRaagalesong #HelloBrother #HelloBrotherSongs #Nagarjuna #Soundarya #RamyaKrishna #Telugusongs #Telugumelodysongs #Telugulovesongs #Telugulyricalsongs #Telugulyrics #Teluguhitsongs #Teluguoldsongs #Maapaatameenota Song Details : Song Name: Priya Raagale Singers: S. P. Balasubrahmanyam, K. S. Chithra Lyrics: Bhuvanachandra Music: Raj-Koti Movie Details : Movie Name: Hello Brother Banner: Sri Durga Arts Producer: K.L. Narayana Director: E. V. V. Satyanarayana Stat Cast: Nagarjuna Akkineni, Soundarya, Ramya Krishnan Priya Raagale Song Telugu Lyrics: ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ ప్రియగానలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం సాగాలి తకధిమి తాళం తగ్గాలి తనువు దూరం తీరాలి వయసుల తాపం ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ ప్రియగానలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీవుంటే పదాలలో నేనుంటా వేకువ పూచినా తొలితొలి గీతికా ప్రియా ప్రియా నీవైతే శృతి లయ నేనవుతా కలకలం కౌగిలై నినే చేరుకొని కనురెప్పల నీడలో కలే ఒదిగి పోనీ ఓ ప్రియా ఓఓఓఓ దరిచేరితే దాచుకొన తొలి ప్రేమలే దోచుకొన ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ ప్రియగానలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ సవ్వడి చేయని యవ్వన వీణలు అలా అలా సవరించు పదే పదే పలికించు వయసులు కోరిన వెన్నెల మధువులు సఖి చెలి అందించు సుఖాలలో తేలించు పెదవులతో కమ్మని కధే రాసుకోన ఒడి చేరి వెచ్చగా చాలే కాచుకొన ఓ ప్రియా ఓఓఓఓ పరువాలని పంచుకొని పడుచుటలే సాగిపోనీ ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ ప్రియగానలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం సాగాలి తకధిమి తాళం తగ్గాలి తనువు దూరం తీరాలి వయసుల తాపం ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ Watch Latest Telugu Lyrical Songs Here ▶️ https://bit.ly/3LNrwvB Follow us on Facebook ►   / maapaatameenota   Follow us on Instagram ►   / maapaatameenota   Follow us on Twitter ►   / maapaatameenota   ------------------------------------------------------------------------------------------ Enjoy & stay connected with us! 👉 Subscribe to Aditya Music Telugu :    / adityamusicnmovies   👉 Subscribe to Aditya Music : 👉 Like us on Facebook:   / adityamusic   👉 Follow us on Twitter:   / adityamusic   👉 Follow us on Instagram:   / adityamusicindia   👉 Subscribe to Maa Paata Mee Nota : http://bitly.ws/gqFd