Car Left & Right Road Judgement ఇంత ఈజీనా? 🚘 | Car Driving Class 3 in Telugu | Beginners Guide
Neelu arts Automobile
0:00 / 0:00
Car Left & Right Road Judgement ఇంత ఈజీనా? 🚘 | Car Driving Class 3 in Telugu | Beginners Guide
5 185 просмотров · 7 ч назад
Neelu arts Automobile
407 тыс. подписчиков
5 185 просмотров · 7 ч назад
🚘 Car Driving నేర్చుకోవాలనుకుంటున్నారా? కార్ Left Side & Right Side Road Judgement ఎలా చేయాలో ఈ వీడియోలో చాలా సింపుల్‌గా నేర్చుకోండి!
ఈ వీడియోలో మీరు నేర్చుకునేవి:
✅ కార్ Left Side Judgement ఎలా చేయాలి?
✅ కార్ Right Side Judgement ఎలా తెలుసుకోవాలి?
✅ రోడ్డుపై కారు నడిపేటప్పుడు సైడ్ గ్యాప్ ఎలా అంచనా వేయాలి?
✅ ఇరుకైన రోడ్లపై కారు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
✅ Beginners చేసే సాధారణ తప్పులు
✅ కార్ సైజ్, రోడ్డు అంచులను ఎలా అంచనా వేయాలి?
ఈ వీడియో కొత్తగా Car Driving నేర్చుకునేవారికి, డ్రైవింగ్‌లో కాన్ఫిడెన్స్ పెంచుకోవాలనుకునేవారికి ఉపయోగపడుతుంది.
📌 Car Driving Classes in Telugu కోసం Neelu Arts Automobile ఛానల్‌ను Subscribe చేయండి.
#CarDriving #RoadJudgement #CarDrivingInTelugu #DrivingTips #NeeluArtsAutomobile