భస్మ భూషితాంగ హర చంద్ర శేఖరా | Lord Shiva Devotional Song | Shiva Stotram Telugu
Sanatana Dhvani
0:00 / 0:00
భస్మ భూషితాంగ హర చంద్ర శేఖరా | Lord Shiva Devotional Song | Shiva Stotram Telugu
55 468 просмотров · 3 месяца назад
Sanatana Dhvani
238 тыс. подписчиков
55 468 просмотров · 3 месяца назад
భస్మ భూషితాంగ హర చంద్ర శేఖరా
ఫాల నేత్ర శూల ధారి సాంబ శంకరా
భస్మ భూషితాంగ హర చంద్ర శేఖరా
సామ గాన ప్రియకరా ఉమా శంకరా
హర హర హర శివ శంభో నటన శేఖరా
సామ గాన ప్రియకరా ఉమా శంకరా
హర హర హర శివ శంభో నటన శేఖరా
సృష్టి స్థితి లయ కారక హలాహలధరా
సృష్టి స్థితి లయ కారక హలాహలధరా
కైలాస వాస దేవ ప్రభో శంకరా.. ప్రభో శంకరా
భస్మ భూషితాంగ హర చంద్ర శేఖరా
ఫాల నేత్ర శూల ధారి సాంబ శంకరా.. ప్రభో శంకరా
బిల్వార్చన ప్రియకరా త్రికోటేశ్వరా
ఢమ ఢమ ఢమ ఢమరుక ధర శివ మహేశ్వరా
బిల్వార్చన ప్రియకరా త్రికోటేశ్వరా
ఢమ ఢమ ఢమ ఢమరుక ధర శివ మహేశ్వరా
గంగాధర గౌరీ వర భక్తవశంకరా
గంగాధర గౌరీ వర భక్తవశంకరా
శ్రీశైల క్షేత్ర నిలయ శివ మల్లేశ్వరా.. ప్రభో శంకరా
భస్మ భూషితాంగ హర చంద్ర శేఖరా
ఫాల నేత్ర శూల ధారి సాంబ శంకరా.. ప్రభో శంకరా
భస్మ భూషితాంగ హర చంద్ర శేఖరా.
#LordShivaSongs #ShivaStotram #TeluguDevotional #BhasmaBhushitanga #ShivaMantras #DevotionalSongsTelugu #OmNamahShivaya #ShivaBhajans #TeluguBhaktiPatalu