హరి హరి హరి హరి హరి యనరా Divya Nama Sankeertana • SGS
SGS Naada Nama Sankeertana
0:00 / 0:00
హరి హరి హరి హరి హరి యనరా Divya Nama Sankeertana • SGS
14 552 просмотра · 4 года назад
SGS Naada Nama Sankeertana
3,79 тыс. подписчиков
14 552 просмотра · 4 года назад
హరిహరి హరిహరి హరి యనరా హరి
పల్లవి: హరిహరి హరిహరి హరి యనరా హరి పాదాలే శరణమ్మనరా చరణం: హరి హరి యనగా పలుకు హరి అనుక్షణ రక్షణ నిచ్చు హరి పాపములన్నీ నాశము చేసి, పావన గుణముల నిచ్చు హరి ...1 హరి హరి యనగా, కలుగు సిరి శ్రీహరి నామము ఇచ్చు సిరి దుఃఖములన్నీ దూరము చేసి, అక్షయ సంపద లిచ్చు హరి ...2 హరి హరి యనగా, తెలియు గురి పరమపదమ్ము చూపు హరి సద్గురువై తా వచ్చు హరి సచ్చిదానందమునిచ్చు హరి ...3