"Ee Roopamai Unnadu" | Annamacharya Keerthana | "Padmasri" Shobha Raju
Shobha Raju Musings
0:00 / 0:00
"Ee Roopamai Unnadu" | Annamacharya Keerthana | "Padmasri" Shobha Raju
4 175 просмотров · 1 г. назад
Shobha Raju Musings
1,02 тыс. подписчиков
4 175 просмотров · 1 г. назад
Music & Rendition by "Padmasri" Dr. Shobha Raju
Video composition: T.Parthasarathi
Lyrics:
ఈ రూపమై ఉన్నాడు ఇతడే పరబ్రహ్మము
శ్రీరమాదేవితోడ శ్రీవేంకటేశుఁడు
పొదలి మాయాదేవి పట్టిన సముద్రము
అదె పంచభూతాలుండే అశ్వత్థము
గుదిగొన్న బ్రహ్మాండాల గుడ్ల పెట్టే హంస
సదరపు బ్రహ్మలకు జలజమూలకందము
అనంతవేదాలుండే అక్షయవటపత్రము
ఘనదేవతలకు శ్రీకరయజ్ఞము
కనలు దానవ మత్తగజ సంహారసింహము
మొనసి సంసార భారము దాల్చే వృషభము
సతతము జీవులకు చైతన్య సూత్రము
అతిశయభక్తుల జ్ఞానామృతము
వ్రతమై శ్రీవేంకటాద్రి వరముల చింతామణి
తతిగొన్న మోక్షపు తత్త్వరహస్యము
#telugu
#telugudevotionalsongs
#shobharaju
#annamacharyakeerthanalu
annamayyapuram
annamacharya bhavana vahini
thirumala
tirupathi
#telugudevotionalsongs
#bhakti
#song
#telugu
#hindu
#hinduism
lord govinda
lord narasimha
lord venlateshwara
Tirumala
#tirumala
#devotional
#devotionalsongs