హైదరాబాద్ స్పెషల్"స్వీట్ ఖజూరా"😋#హైదరాబాద్స్పెషల్ఖజూరా#స్వీట్_ఖజూరా#తెలుగురెసిపీస్#ఈజీరెసిపీ#cooking
Na vanta stories
0:00 / 0:00
హైదరాబాద్ స్పెషల్"స్వీట్ ఖజూరా"😋#హైదరాబాద్స్పెషల్ఖజూరా#స్వీట్_ఖజూరా#తెలుగురెసిపీస్#ఈజీరెసిపీ#cooking
75 просмотров · 11 дней назад
Na vanta stories
274 подписчика
75 просмотров · 11 дней назад
ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే హైదరాబాద్ స్పెషల్ స్వీట్ ఖజూరా 😍
చాలా క్రిస్పీగా, రుచిగా ఉంటుంది. ఎయిర్‌టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటే 1 నెల వరకు స్టోర్ చేసుకోవచ్చు. టీ టైమ్ స్నాక్‌గా, పండుగల సమయంలో చేయడానికి చాలా బాగుంటుంది. ❤️
కావలసిన పదార్థాలు:
గోధుమ పిండి– 1 కప్పులు
మైదా – 1 కప్పులు
నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు
చక్కెర – ½ కప్పు
కొబ్బరి తురుము – ¼ కప్పు
నువ్వులు – 1 టేబుల్ స్పూన్
యాలకుల పొడి – ½ టీ స్పూన్
ఉప్పు – చిటికెడు
నీరు – అవసరమైనంత
వేయించడానికి నూనె
Like,Share,Subscribe,TQ❤@Navantastories
#హైదరాబాద్_స్పెషల్_ఖజూరా #ఖజూరా #స్వీట్_ఖజూరా #తెలుగురెసిపీస్ #ఈజీ_రెసిపీ #క్రిస్పీ_స్నాక్ #టీటైమ్_స్నాక్ #స్వీట్స్ #HyderabadiKhajura #TeluguRecipes #EasyRecipe #CrispySnack#cooking#food