Перейти к содержимому

జ‌గ‌న్ అడ్డాలోకి బాబు ప‌వ‌న్,కెటీఆర్ అడ్డాలోకి రేవంత్ YS Jagan | CM CBN | CM Revanth | DY CM Pawan

R24 Telugu

0:00 / 0:00

జ‌గ‌న్ అడ్డాలోకి బాబు ప‌వ‌న్,కెటీఆర్ అడ్డాలోకి రేవంత్ YS Jagan | CM CBN | CM Revanth | DY CM Pawan

6 217 просмотров · 17 часов назад
R24 Telugu
241 тыс. подписчиков
6 217 просмотров · 17 часов назад
జ‌గ‌న్ అడ్డాలోకి బాబు ప‌వ‌న్,కెటీఆర్ అడ్డాలోకి రేవంత్ YS Jagan | CM CBN | CM Revanth | DY CM Pawan #ysjagan #cmchandrababu #deputycmpawankalyan #kcr #cmrevanthreddy #ktr #pulivendhula #apnews #appolitics #andhrapradeshnews #andhranews . ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పులివెందులలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు తెలంగాణలో కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక పర్యటన హాట్ టాపిక్‌‌గా నిలిచింది. ప్రత్యర్థుల సొంత ఇలాకాల్లో జరుగుతున్న ఈ రాజకీయ యుద్ధం వెనుక అసలు వ్యూహాలు ఏమిటి? పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో చూడండి. రాజకీయ తాజా వార్తలు, విశ్లేషణల కోసం మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి! #YSJagan #CMChandrababu #DeputyCMPawanKalyan #CMRevanthReddy #KTR #Pulivendula #Sircilla #APPolitics #TelanganaPolitics #APNews #TelanganaNews #R24Telugu High-voltage political developments unfold across Andhra Pradesh and Telangana. In AP, Chief Minister Nara Chandrababu Naidu and Deputy CM Pawan Kalyan are making strategic moves in former CM YS Jagan Mohan Reddy's stronghold, Pulivendula. Meanwhile, in Telangana, Chief Minister Revanth Reddy steps directly into BRS Working President KTR's home turf. What are the political strategies, high-stakes moves, and future implications behind targeting opponents' home bastions? Watch this detailed political ground report and analysis. Stay tuned to R24 Telugu for fast, reliable, and in-depth political coverage. Don't forget to like, share, and subscribe! #YSJagan #CMChandrababu #PawanKalyan #RevanthReddy #KTR #PulivendulaTour #APPolitics #TelanganaPolitics #PoliticalAnalysis న‌మ‌స్తే...నేను ర‌మా మండ‌వ‌..సుధీర్ఘ‌కాలం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జ‌ర్న‌లిస్ట్ గా ప‌నిచేసిన అనుభ‌వం...ఏ అంశం మీదైనా..నిర్మోహ‌మాటంగా మాట్లాడే తెగువ‌..ఇవే R24 ఛానెల్ ఏర్పాటు చేయ‌డానికి నన్ను ప్రోత్స‌హించాయి. దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నమే ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, విశ్లేష‌ణ‌ల‌ను స్వ‌తంత్ర‌భావాల‌తో వ్య‌క్తీక‌రించ‌డ‌మే ఈ ఛాన‌ల్ ముఖ్యోద్దేశం.ఈ ఛానెల్ ను స‌బ్ స్క్రైబ్ చేసి ప్రోత్స‌హించండి.. #andhrapradeshnews #appolitics #andhranews #andhrapradesh #telugunews #telanganapolitics #apnews #r24telugu