వృద్ధాప్యంలో ప్రశాంతంగా ఉండాలంటే మన గురించి మన ఆలోచించుకోవాలి అనవసరమైన ఆందోళన వదిలేయాలి
Bebakka vlogs
0:00 / 0:00
వృద్ధాప్యంలో ప్రశాంతంగా ఉండాలంటే మన గురించి మన ఆలోచించుకోవాలి అనవసరమైన ఆందోళన వదిలేయాలి
20 260 просмотров · 2 мес. назад
Bebakka vlogs
5,36 тыс. подписчиков
20 260 просмотров · 2 мес. назад
వృద్ధాప్యంలో ప్రశాంతంగా ఉండాలంటే మన గురించి మన ఆలోచించుకోవాలి అనవసరమైన ఆందోళన వదిలేయాలి # జీవితం చివరి దశకు వచ్చేసరికి చాలామంది వృద్ధులు నా పిల్లలు నా కుటుంబం అంటూ లేనిపోని ఆందోళనతో సతమవుత0 అవుతూ ఉంటారు. కానీ అసలు సత్యం ఏమిటంటే ఈ ప్రపంచంలో ఎవ్వరు నీ సొంతం కాదు.
నీకంటే మిగిలేది నీ ఆరోగ్యం, నీ మనశ్శాంతి మాత్రమే. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్స్ తమ శేష జీవితాన్ని ఎలాంటి ఆందోళన లేకుండా, ఆనందంగా, ఆత్మగౌరంతో ఎలా గడపాలో వివరించడం జరిగింది తప్పకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి.#Bebakkavlogs