Hyderabad-Visakha 3 Hours Travel Time Save | హైదరాబాద్-విశాఖ 3 గంటల ప్రయాణ సమయం ఆదా || Idi Sangathi
ETV Telangana
0:00 / 0:00
Hyderabad-Visakha 3 Hours Travel Time Save | హైదరాబాద్-విశాఖ 3 గంటల ప్రయాణ సమయం ఆదా || Idi Sangathi
205 513 просмотров · 1 год назад
ETV Telangana
3,11 млн подписчиков
205 513 просмотров · 1 год назад
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వయా విజయవాడ..మధ్య దూరం.. 676 కిలోమీటర్లు. 12 గంటల ప్రయాణం. అదే విశాఖపట్నానికి 125కిలోమీటర్ల దూరం తగ్గి...5 గంటల ప్రయాణం ఆదా అయితే ఎలా ఉంటుంది. భలే ఉంటుంది కదా. కానీ, అది సాధ్యమేనా.? అంటే ఎందుకు కాదు అంటోంది...నేషనల్ హైవేస్ ఆథారిటీ ఆఫ్ ఇండియా. ఇందుకు చేపట్టిన ఖమ్మం-దేవరపల్లి రహదారి నిర్మాణ పనులు కూడా చకచకా పూర్తి అవుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. 2026 జనవరి నుంచే హైదరాబాద్ - విశాఖ...రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తే విజయవాడ వెళ్లకుండా హైదరాబాద్ నుంచి విశాఖకు రయ్ రయ్ మంటూ దూసుకెళ్లొచ్చు. ఇలా ఎన్నో విశిష్టతలు, మరెన్నో విశేషాలతో ముస్తాబవుతున్నఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు పురోగతిని తెలిపే ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం.
-------------------------------------------------------------------------------------------------------------
#latestnewstelugutoday
#etvtelanganalive
#latestnewsupdate
ETV Telangana has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.
WATCH ETV TELANGANA LIVE HERE: https://tinyurl.com/uvbvdx9x
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ETV Telangana : https://shorturl.at/lK94S
#etvtelanganalive #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews
ETV Telangana Live is a 24/7 Telugu news television channel in Telangana and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
► Watch LIVE: https://bit.ly/3Orz2jn
► For Latest News : http://www.ts.etv.co.in
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029Va8R...
► Follow us on X : / etvtelangana
► Follow us on Instagram : / etvtelangana
► Subscribe to ETV Telangana : https://bit.ly/4ihMVyy
► Like us on Facebook: / etvtelangana
► Follow us on Threads: https://www.threads.net/@etvandhrapra...
► ETV Telangana News App : https://f66tr.app.goo.gl/apps
►ETV Win Website : https://www.etvwin.com/
#etvtelangana #etvtelanganalive #EtvTelanganaNews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu