Перейти к содержимому

YADAGIRIGUTTA TRIP 🙏 | గుడి వెనుక ఉన్న ఈ కథ మీకు తెలుసా? | Yadadri Telugu Vlog

Yasho's World

0:00 / 0:00

YADAGIRIGUTTA TRIP 🙏 | గుడి వెనుక ఉన్న ఈ కథ మీకు తెలుసా? | Yadadri Telugu Vlog

316 просмотров · 6 дней назад
Yasho's World
640 подписчиков
316 просмотров · 6 дней назад
ఈరోజు early morning Hyderabad నుంచి Yadadri Yadagiri Gutta కి బయలుదేరాం. 🚗✨ ORR మీద morning drive తో మొదలైన ఈ చిన్న tripలో, Yadadriకి ఉన్న spiritual importance, Yada Maharshi కథ, Lakshmi Narasimha Swamy గురించి interesting విషయాలు share చేసుకుంటూ templeకి వెళ్లాం. Yadadriని ఎందుకు అంత పవిత్రమైన క్షేత్రంగా భావిస్తారు? Yada Maharshiకి Narasimha Swamy ఎలా దర్శనం ఇచ్చారు? ఇక్కడ ఉన్న Narasimha Swamy యొక్క ప్రత్యేకత ఏంటి? 🙏 Templeకి చేరుకున్న తర్వాత buggy ride, temple surroundings, remodeling తర్వాత వచ్చిన కొత్త look కూడా చూపించాం. Darshan పూర్తయ్యాక తిరుగు ప్రయాణంలో చిన్న food stop కూడా ఉంది 😋 — మన mask bun తప్పకుండా try చేశాం! 😂 ఈ vlog మీకు నచ్చితే Like 👍 | Share ❤️ | Subscribe 🔔 చేయండి. మీరు Yadadri/Yadagiri Guttaకి వెళ్లారా? Commentలో మీ experience చెప్పండి. ❤️ Watch till the end and enjoy the journey with us! #yadadri #yadagiriguttatemple #yadadritemple #TeluguVlogs #YashosWorld #lakshminarasimhaswamy #NarasimhaSwamy #YadadriVlog #YadagiriGuttaVlog #TeluguVlogs #TeluguTravelVlog #HyderabadVlog #TelanganaTourism #TempleVlog #TeluguYouTuber #YashosWorld #YadadriTrip