Перейти к содержимому

చచ్చిన బాగుండునేమో సాంగ్

PALLE PATA SONGS

0:00 / 0:00

చచ్చిన బాగుండునేమో సాంగ్

64 259 просмотров · 9 дней назад
PALLE PATA SONGS
37,2 тыс. подписчиков
64 259 просмотров · 9 дней назад
💔 చచ్చిన బాగుండునేమో | Chachina Bagundunemo | Heart Touching Telugu Sad Song | AI Generated Music & Video 💔 ప్రేమలో విఫలమై, గుండె బద్దలైన ఒక ప్రేమికుడి వేదనకు దృశ్య రూపం ఈ పాట. మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో AI (Suno AI) సహకారంతో రూపొందించిన ఈ ఎమోషనల్ సాడ్ సాంగ్ మీ ముందుకు తెస్తున్నాము. ఈ పాట మీ హృదయాన్ని తాకినట్లయితే తప్పకుండా LIKE చేయండి, మీ మిత్రులతో SHARE చేయండి మరియు మరిన్ని పాటల కోసం మా CHANNEL ని SUBSCRIBE చేసుకోండి! 🔔❤️ --------------------------------------------------------- 🎵 *SONG CREDITS:* --------------------------------------------------------- ▫️ Song Title: చచ్చిన బాగుండునేమో (Chachina Bagundunemo) ▫️ Music & Vocals: Suno AI ▫️ Lyrics: [palle pata 100] ▫️ AI Video Generation: ▫️ Video Editing & Mastering: [palle patta] ▫️ Label/Channel: [palle pata] --------------------------------------------------------- 📝 *LYRICS (సాహిత్యం):* --------------------------------------------------------- [ పాట లిరిక్. చచ్చినా బాగుండునేమో నా పాడు బతుకుకి బ్రతికుండి ఏమి లాభమయ్యో నా తలరాతకి [Chorus] నా బతుకే భారముతో ఇల్లు చక్కబెట్టినా అప్పులోళ్ళు కొప్పు పట్టి నేలదీసి అడిగితే [Verse 2] నా బతుకే భారముతో ఇల్లు చక్కబెట్టినా అప్పులోళ్ళు కొప్పు పట్టి నేలదీసి అడిగితే సిగ్గేసిన బతుకు ఏమిటని అడిగితే సిగ్గేసిన బతుకు ఏమిటని అడిగితే మరణమే శరణమని మనసు తలుపు కొడుతుంది మరణమే శరణమని మనసు తలుపు కొడుతుంది [Verse 3] నిలువ నీడ లేక చెట్టు కింద బ్రతికితే లోకులే కాకులుగా మొహం మీద అడిగితే [Verse 4] నిలువ నీడ లేక చెట్టు కింద బ్రతికితే లోకులే కాకులుగా మొహం మీద అడిగితే బ్రతకాలి అనుకున్నా బ్రతకనివ్వకుంటుంటే బ్రతకాలి అనుకున్నా బ్రతకనివ్వకుంటుంటే ఏమీ చేయలేక నేను ఒంటరిగా మిగిలిపోతే ఏమీ చేయలేక నేను ఒంటరిగా ఉండిపోతే [Chorus] చచ్చినా బాగుండునేమో నా పాడు బతుకుకి బ్రతికుండి ఏమి లాభమయ్యో నా తలరాతకి [Chorus] చచ్చినా బాగుండునేమో నా పాడు బతుకుకి బ్రతికుండి ఏమి లాభమయ్యో నా తలరాతకి ] --------------------------------------------------------- ⚠️ *DISCLAIMER:* --------------------------------------------------------- This song and video are completely generated using Artificial Intelligence (AI) for artistic and entertainment purposes only. The emotions expressed are purely fictional and part of storytelling. If anyone is feeling overwhelmed, depressed, or going through emotional distress, please seek support and talk to loved ones or reach out to mental health professionals. Life is precious. Tele-MANAS Helpline (India): 14416 / 1800-891-4416 --------------------------------------------------------- 🏷️ *TAGS & HASHTAGS:* --------------------------------------------------------- #ChachinaBagundunemo #TeluguSadSong #LoveFailureSong #SunoAI #AIVideo #TeluguSongs #EmotionalSong #TeluguMusic #TeluguAIsongs #SadSong #Heartbroken #BreakupSong