ఇంగ్లీష్ పేపర్‌ను పోస్ట్‌మార్టం చేద్దాం! 🔥 | The Hindu Article తెలుగు వివరణ | Beginners కోసం English
IVL Academy
0:00 / 0:00
ఇంగ్లీష్ పేపర్‌ను పోస్ట్‌మార్టం చేద్దాం! 🔥 | The Hindu Article తెలుగు వివరణ | Beginners కోసం English
3 645 просмотров · 1 день назад
IVL Academy
168 тыс. подписчиков
3 645 просмотров · 1 день назад
ఎప్పటికప్పుడు అప్ డేట్ ల కోసం whatsapp channel link 👇👇
https://whatsapp.com/channel/0029VaCh...
ఈ వీడియో లో ఉన్న వివరణాత్మక గ్రామర్ PDF link 👇
https://drive.google.com/file/d/1noQJ...
మీకు తెలుగు వచ్చా? అయితే ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా సులభమే! 😊
ఈ వీడియోలో The Hindu ఇంగ్లీష్ న్యూస్‌పేపర్‌లోని ఒక ఆర్టికల్‌ను లైన్ బై లైన్‌గా తెలుగులోకి వివరిస్తూ, ఇంగ్లీష్ వాక్యాలను ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకుందాం.
ఈ వీడియోలో మీరు నేర్చుకునేవి:
✅ ఇంగ్లీష్ వాక్యాలను సులభంగా అర్థం చేసుకోవడం
✅ Subject, Verb, Object గుర్తించడం
✅ వాక్య నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం
✅ ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలకు తెలుగు అర్థాలు తెలుసుకోవడం
✅ Newspaper English నేర్చుకోవడం
ఇంగ్లీష్ రాదని బాధపడుతున్న బిగినర్స్‌కు ఈ వీడియో ఉపయోగపడుతుంది.
📌 ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే మీ స్నేహితులతో ఈ వీడియోను షేర్ చేయండి.
IVL Academy — మీ ఇంగ్లీష్ నా బాధ్యత ❤️
#IVLAcademy #TheHindu #LearnEnglishInTelugu #SpokenEnglish #EnglishForBeginners @ivlacademy