Перейти к содержимому

ధనుస్సు రాశి వారికి 9 గవ్వలు తిరగబడ్డాయి | Dhanussu Rashi | Gavvala Panchangam | Aiyyappa Tv

Aiyyappa Tv и Himdu tv

0:00 / 0:00

ధనుస్సు రాశి వారికి 9 గవ్వలు తిరగబడ్డాయి | Dhanussu Rashi | Gavvala Panchangam | Aiyyappa Tv

1 101 просмотр · 5 дн. назад
Aiyyappa Tv и Himdu tv
1 101 просмотр · 5 дн. назад
ధనుస్సు రాశి వారికి 9 గవ్వలు తిరగబడ్డాయి | Dhanussu Rashi | Gavvala Panchangam | Aiyyappa Tv ధనుస్సు రాశి వారికి నవంబర్ 2026 నెల గవ్వల ప్రశ్న శాస్త్రం (చింతామణి శాస్త్రం) ప్రకారం భూత, భవిష్యత్, వర్ధమాన జాతక ఫలితాలు. మూల, పూర్వాషాడ నక్షత్రాలలో పుట్టినవారికి, ధనుర్ లగ్నంలో జన్మించిన వారికి, అలాగే 3, 6, 7, 12, 15, 16, 24, 25, 30 తేదీలలో పుట్టిన వారికి ఈ నెలలో పంచభూతాల అనుకూలత, విద్యా-కళారంగాల్లో ప్రగతి, ఎదురయ్యే చికాకులు, శని ప్రభావం మరియు చేయవలసిన ముఖ్యమైన పరిహారాలు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యమైన అంశాలు: గవ్వల ప్రశ్న శాస్త్రం ప్రకారం ధనుస్సు రాశి పంచమహర్దశ ఫలితాలు మూల నక్షత్రం వారికి సరస్వతి ఆరాధన & విద్యా/కళారంగం యోగం పూర్వాషాడ వారికి ధనలాభం, ఖర్చులు & దీపావళి లక్ష్మీ పూజ రెవెన్యూ, ఐఏఎస్, ఐపీఎస్ & రాజకీయ రంగాల్లోని వారికి హెచ్చరికలు శని దోష నివారణకు తైలాభిషేకం, గోసేవ & గురు/సాయినాథుని ఆరాధన #DhanuRashi #DhanussuRashiNovember2026 #GavvalaPanchangam #AiyyappaTv #SagittariusHoroscopeTelugu #TeluguJyothishyam #DhanuRasi2026 #Rashiphalalu