Перейти к содержимому

లోకాభిరామం : కలకత్తా కాళిక నాలుక On my first visit to Calcutta

Gopalam's Pen

0:00 / 0:00

లోకాభిరామం : కలకత్తా కాళిక నాలుక On my first visit to Calcutta

50 просмотров · 3 недели назад
Gopalam's Pen
193 подписчика
50 просмотров · 3 недели назад
సాయంత్రం లాబ్ నుంచి వచ్చిన తరువాత చేతులు కట్టుకుని కూచోవడం నావల్ల గాదు. ఊరంత తిరగాలె. బస్సుల్లో రద్దీ అంటే అక్కడనే చూడాలె. అసలు రద్దీ, అంటేనే అక్కడనే చూడాలె. ఏదో బస్ ఎక్కడం, శాంబజార్, ధరమ్‌తల్లా, మరో చోటికి వెళ్లడం, కాసేపు తిరిగి మళ్లీ వెనక్కు రావడం. తిరుగు ప్రయాణంలో దిగవలసిన స్టాప్ పేరు బోన్‌హుగ్లీ. బస్సు డన్లాప్ దాకా వెళుతుంది. మరింత ముందకు పోతే రామకృష్ణ మఠం వస్తుంది. కొథాయ్ జాబేన్, ఎఠా నాంపేన్, కుడీ పోయిషా (ఇరవయి పైసలు) లాంటి బెంగాలీ మాటలు పట్టుకున్న. It was more a learning experience than fun in that city. I still want to go there! Listen to my experiences of journey and city!