Перейти к содержимому

ఆంధ్రా అబ్బాయితో జర్మనీ అమ్మాయి పెళ్లి| Andhra Boy Germany Girl Wedding In Palnadu

Samayam Telugu

0:00 / 0:00

ఆంధ్రా అబ్బాయితో జర్మనీ అమ్మాయి పెళ్లి| Andhra Boy Germany Girl Wedding In Palnadu

201 034 просмотра · 2 месяца назад
Samayam Telugu
668 тыс. подписчиков
201 034 просмотра · 2 месяца назад
పల్నాడు జిల్లాలో జరిగిన ఒక వివాహం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నకరికల్లు మండలం దేచవరం గ్రామానికి చెందిన యాంపాటి వెంకటేశ్వర్లు ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లగా.. అక్కడ ఒకే కాలేజీలో చదువుతున్న రష్యా మూలాలున్న జర్మనీ అమ్మాయి పలీనాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూన్ 19న నరసరావుపేటలోని A1 కన్వెన్షన్ హాలులో అటు రష్యా, జర్మనీలతో పాటు మన ఇండియా బంధువుల సమక్షంలో అటు హిందూ, ఇటు క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహం అత్యంత ఘనంగా జరిగింది. పట్టుచీరలో మెరిసిపోయిన విదేశీ వధువు చూడటానికి ముచ్చటగా ఉంది. In a beautiful cross-cultural wedding that defines love has no borders, an Andhra boy tied the knot with a German girl of Russian descent in Narasaraopeta, Palnadu district. Yaampati Venkateswarlu, a native of Dechavaram village, went to Germany for higher education, where he fell in love with his college-mate Palina. With the blessings of both families, their wedding took place on June 19th at A1 Convention Hall, Narasaraopeta. Relatives from Russia, Germany, and India attended the grand event. The wedding was celebrated in both Hindu and Christian traditions, where the foreign bride amazed everyone in traditional Telugu attire. Watch the exclusive visuals of this beautiful international love story and wedding here. #AndhraBoyGermanGirl #InternationalWedding #Narasaraopeta #PalnaduNews #VenkateswarluPalina #LoveMarriage #ForeignBride #TeluguWedding #TrendingNews #ViralWedding Follow us on: Facebook:   / samayam.telugu   X: https://X.com/samayamtelugu For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇    / @samayamtelugu_toi   Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)