నా నోటి మాటలు .. నా హృదయ ధ్యానము ..
RAVI BANDELA ( రవి బందెల )
0:00 / 0:00
నా నోటి మాటలు .. నా హృదయ ధ్యానము ..
231 просмотр · 2 недели назад
RAVI BANDELA ( రవి బందెల )
71 подписчик
231 просмотр · 2 недели назад
నా నోటి మాటలు .. నా హృదయ ధ్యానము ..
యహోవ దృష్టికి అంగీకరం.. యహోవ దృష్టికి అంగీకరం ..
నా నోటి మాటలు .. నా హృదయ ధ్యానము ..
యహోవ దృష్టికి అంగీకరం.. యహోవ దృష్టికి అంగీకరం ..
యహోవ నీ మార్గం .. నాకు తెలుపుమా ..
యహోవ నీ త్రోవా .. నాకు బోదించుమా
యహోవ నా భారం .. నీవు మోసి కాపాడుమా ..
నా నోటి మాటలు .. నా హృదయ ధ్యానము ..
యహోవ దృష్టికి అంగీకరం.. యహోవ దృష్టికి అంగీకరం ..
యహోవ నీ .. స త్యములో .. నన్ను నడిపించుమా ..
యహోవ నీ .. సన్నిధి లో .. నన్ను నివసింపుమా ..
యహోవ నా .. శ్రమలో .. నన్ను నీవు బ్రతికించుమా ..
నా నోటి మాటలు .. నా హృదయ ధ్యానము ..
యహోవ దృష్టికి అంగీకరం.. యహోవ దృష్టికి అంగీకరం ..
నా నోటి మాటలు .. నా హృదయ ధ్యానము ..
యహోవ దృష్టికి అంగీకరం.. యహోవ దృష్టికి అంగీకరం ..