Перейти к содержимому

గోదావరి తీరాన అందమైన పల్లె "తీపర్రు" | 2015 పుష్కరాల జ్ఞాపకాలు & రాబోయే 2027 పుష్కరాలకు ప్రణాళికలు

Udaya Bhaskara Rao Saladi

0:00 / 0:00

గోదావరి తీరాన అందమైన పల్లె "తీపర్రు" | 2015 పుష్కరాల జ్ఞాపకాలు & రాబోయే 2027 పుష్కరాలకు ప్రణాళికలు

8 373 просмотра · 2 нед. назад
Udaya Bhaskara Rao Saladi
624 подписчика
8 373 просмотра · 2 нед. назад
గోదావరి వడిలో ఒదిగిన అందమైన పల్లె... మన తీపర్రు! ఒకవైపు గలగల పారే వశిష్ట గోదావరి, మరోవైపు నిడదవోలు–నరసాపురం ప్రధాన రహదారి, చుట్టూ పచ్చని ప్రకృతి, ఆధ్యాత్మికతను చాటే పురాతన ఆలయాలు, తరతరాల చరిత్ర కలిగిన ఇత్తడి కళా సంపద... ఇలా ఎన్నో ప్రత్యేకతలను తనలో దాచుకున్న గ్రామమే తీపర్రు! ఈ వీడియోలో: 2015 గోదావరి పుష్కరాల నాటి మధురమైన జ్ఞాపకాలు, నాటి కోలాహలం తీపర్రు గోదావరి ఘాట్ (రేవు), గంభీరమైన శివుని విగ్రహం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం మరియు రాజరాజ నరేంద్రుని శివాలయ విశేషాలు ఈడుపుగంటి రత్తమ్మ ధర్మసత్రం మరియు భక్తుల సేవా వనరులు స్థానిక ఇత్తడి కళాకారుల ప్రాముఖ్యత రాబోయే పుష్కరాల కోసం తీపర్రును ‘మోడల్ పుష్కర గ్రామం’గా తీర్చిదిద్దేందుకు జరుగుతున్న అభివృద్ధి ప్రణాళికలు గ్రామ ప్రజల ఐక్యతతో, స్వచ్ఛతతో తీపర్రు భవిష్యత్ పుష్కరాలకు ఒక ఆదర్శ గ్రామంగా ఎలా సిద్ధమవుతోందో ఈ వీడియోలో వీక్షించండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని విశేషాల కోసం మన ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి! #Teeparru #TeeparruVillage #GodavariPushkaralu #Pushkaralu #GodavariRiver #PeravaliMandal #CleanTeeparru #GodavariGhat #TeluguVillages #AndhraPradeshTourism #SpiritualVillage #TeeparruGhat #GodavariDiaries