Перейти к содержимому

ఖమ్మం: జాలర్లను కాపాడేందుకు వెళ్లి గల్లంతైన 11 మంది SDRF సిబ్బందిని ఎలా కాపాడారంటే.. | BBC Telugu

BBC News Telugu

0:00 / 0:00

ఖమ్మం: జాలర్లను కాపాడేందుకు వెళ్లి గల్లంతైన 11 మంది SDRF సిబ్బందిని ఎలా కాపాడారంటే.. | BBC Telugu

28 957 просмотров · 18 ч назад
BBC News Telugu
2,17 млн подписчиков
28 957 просмотров · 18 ч назад
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో చిక్కుకున్న జాలర్లను కాపాడేందుకు వెళ్లిన ఎస్‌డీఆర్ఎఫ్ బోట్లు ప్రమాదానికి గురైన ఘటనలో తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డీఆర్ఎఫ్) సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఇది ఎలా జరిగింది? వారు ఈ ముప్పు నుంచి ఎలా తప్పించుకున్నారో బీబీసీ ప్రతినిధి బళ్ల సతీశ్ అందిస్తున్న రిపోర్ట్.. #SDRFCrewRescue #BethupalliCheruvu #TelanganaFloods #KhammamRescueOperation ___________ బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap... వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu