Перейти к содержимому

బంధం: ఒక కాంట్రాక్ట్ ప్రేమ కథ |  Episode 08 | Telugu Audio Story | Emotional Love Story 2026

Devi Story World

0:00 / 0:00

బంధం: ఒక కాంట్రాక్ట్ ప్రేమ కథ |  Episode 08 | Telugu Audio Story | Emotional Love Story 2026

2 462 просмотра · 18 часов назад
Devi Story World
651 подписчик
2 462 просмотра · 18 часов назад
చిన్నప్పుడే అమ్మానాన్నలను కోల్పోయి, తాతయ్యే ప్రాణంగా పెరిగిన ఒక కోటీశ్వరుడు అభిమన్యు. కాలేజీ రోజుల్లో ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో ఆడవాళ్లంటేనే విరక్తి పెంచుకుంటాడు. కానీ తాతయ్య క్యాన్సర్ చికిత్స తీసుకోవాలంటే తను పెళ్లి చేసుకోవాలనే షరతు ఎదురవుతుంది.  మరోవైపు మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆరాధ్య... తండ్రి ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో, బ్రెయిన్ సర్జరీకి కావాల్సిన 25 లక్షల కోసం గత్యంతరం లేక అభి ప్రతిపాదించిన 'ఒక సంవత్సరం కాంట్రాక్ట్ పెళ్లి'కి ఒప్పుకుంటుంది.  అవసరం కోసం మొదలైన ఈ కాగితపు బంధం... నూరేళ్ల పవిత్ర దాంపత్య ప్రేమగా ఎలా మారింది? ఈ హృదయాన్ని హత్తుకునే ప్రయాణాన్ని విని ఆనందించండి! కథ నచ్చితే దయచేసి LIKE చేయండి, మీ ఫ్రెండ్స్‌తో SHARE చేయండి. తర్వాతి ఎపిసోడ్స్ కోసం మన ఛానెల్‌ని SUBSCRIBE చేసుకుని పక్కనే ఉన్న గంట (Bell) సింబల్‌ని ఆక్టివేట్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని COMMENT రూపంలో తెలియజేయండి! #Bandham #TeluguAudioStory #TeluguLoveStory #ContractMarriageStory #EmotionalStory #TeluguAudioNovel #DeviStoryWorld #TeluguStories #corporatelovestory #romanticdrama #teluguaudiostories