👶🏻💕 మా చిన్నారి రాకను మీరందరూ ఆశీర్వదించండి 🙏❤️
Mana vantillu
0:00 / 0:00
👶🏻💕 మా చిన్నారి రాకను మీరందరూ ఆశీర్వదించండి 🙏❤️
223 просмотра · 7 дн. назад
Mana vantillu
1,2 тыс. подписчиков
223 просмотра · 7 дн. назад
పుట్టింది పాప నా బాబుకి 👶🏻💕 | మా Delivery Vlog | Blessed With Baby Girl ❤️
మా జీవితంలో మరో అందమైన అధ్యాయం మొదలైంది ❤️
అక్టోబర్ 3న మా ఇంటికి చిట్టి మహాలక్ష్మి వచ్చింది 👣💕 మా బాబుకి చెల్లి పుట్టింది. ఇప్పుడు మా ఇల్లు ఇద్దరు చిన్నారుల అల్లరితో మరింత అందంగా మారబోతోంది 🥹❤️
Pregnancy journey నుంచి Delivery వరకు మా జీవితంలో మర్చిపోలేని మధుర క్షణాలను ఈ Vlog ద్వారా మీతో పంచుకుంటున్నాను.
మా చిన్నారి రాకను మీరందరూ ఆశీర్వదించండి 🙏❤️
మా ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
మీకు మా వీడియో నచ్చితే Like 👍 Share ❤️ Subscribe 🔔 చేయడం మర్చిపోకండి.
Preethi Mana Vantillu
#DeliveryVlog #BabyGirl #BlessedWithBabyGirl #TeluguDeliveryVlog #CSectionDelivery #NewbornBaby #PregnancyJourney #PuttindiPapa #TeluguVlogs #PreethiManaVantillu #BabySister #FamilyVlog