నమో నమో విశ్వకర్మ 🙏 | విశ్వకర్మ అవతరణ దినోత్సవ గీతం | Manu Maya Twashta Shilpi Vishwajna
gnanadeepthi | జ్ఞాన దీప్తి
0:00 / 0:00
నమో నమో విశ్వకర్మ 🙏 | విశ్వకర్మ అవతరణ దినోత్సవ గీతం | Manu Maya Twashta Shilpi Vishwajna
818 просмотров · 1 мес. назад
gnanadeepthi | జ్ఞాన దీప్తి
1,27 тыс. подписчиков
818 просмотров · 1 мес. назад
జయ జయ విశ్వకర్మ, జగత్ కారణ విశ్వకర్మ 🙏
శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని అవతరణ దినోత్సవం సందర్భంగా విశ్వబ్రాహ్మణుల ఐదుగురు అన్నదమ్ములైన మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ మహర్షుల వైభవాన్ని కీర్తిస్తూ రూపొందించిన దివ్యమైన భక్తి గీతం.
దైవ బ్రాహ్మణ వంశం మనది, గుడి నిర్మాణం మన చలువే!
🎵 పాట వివరాలు:
పల్లవి: జయ జయ విశ్వకర్మ...
🙏 లిరిక్స్:
సద్యోజాతము నుండి మనువు పుట్టెను (సానగ ఋషి)
వామదేవుని నుండి మయుడు జనించెను (సనాతన ఋషి)
అఘోరుని నుండి త్వష్ట ప్రభవించెను (అహభూనస ఋషి)
తత్పురుషుని నుండి శిల్పి ఉదయించెను (ప్రత్నస ఋషి)
ఈశాన్యము నుండి విశ్వజ్ఞుడు వెలసెను (సుపర్ణస ఋషి)
ఈ పాటను మీ బంధువులకు, విశ్వబ్రాహ్మణ కులస్తులందరికీ షేర్ చేసి విశ్వకర్మ భగవానుని ఆశీస్సులు పొందండి.
🔔 మరిన్ని భక్తి పాటల కోసం మన ఛానల్ ను Subscribe చేసుకోండి.
#Vishwakarma #VishwakarmaJayanti #VishwaBrahmin#Vishwakarma #VishwakarmaBhagavan #VishwakarmaJayanti #VishwakarmaAvataraDinotsavam #VishwaBrahmin #Viswabrahmin #Manu #Maya #Twashta #Shilpi #Vishwajna #TeluguBhaktiSongs #BhaktiSongs #JaiVishwakarma
Disclaimer: This is a devotional song created for Vishwakarma Avatara Dinotsavam.