Перейти к содержимому

బాలయ్య డెడికేషన్‌కు ఫిదా అవ్వాల్సిందే.. Balakrishna & Koratala Siva '#NBK112' Movie Update | ABN

ABN Chitrajyothy

0:00 / 0:00

బాలయ్య డెడికేషన్‌కు ఫిదా అవ్వాల్సిందే.. Balakrishna & Koratala Siva '#NBK112' Movie Update | ABN

21 353 просмотра · 3 дня назад
ABN Chitrajyothy
409 тыс. подписчиков
21 353 просмотра · 3 дня назад
బాలయ్య డెడికేషన్‌కు ఫిదా అవ్వాల్సిందే.. Balakrishna & Koratala Siva '#NBK112' Movie Update | ABN Chitrajyothy #NBK112 #NandamuriBalakrishna #Balakrishna #KoratalaSiva #NBK #Tollywood #TeluguCinema #Balayya #NBKMovie #ABNChitrajyothy నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దేవర లాంటి భారీ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత కొరటాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో, కథపై మరియు నిర్మాణ విలువలపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ బాలయ్య బాబు డెడికేషన్ చూస్తే అభిమానులు నిజంగా ఫిదా అవ్వాల్సిందే. ఏ వయసులోనైనా అదే జోష్, అదే కసి చూపించడంలో ఆయన తర్వాతే ఎవరైనా అని మరోసారి నిరూపించుకుంటున్నారు. For More Latest Movie News and Celebrity Updates Stay Tuned to the Channel and Subscribe: Subscribe to Our Channel: https://bit.ly/2PaQ9FU ABN Chitrajyothy Is a Brand New channel. It's completely an Entertainment Channel. We Provide you a lot of Stuff Regarding latest Telugu Events, Bollywood, Tollywood. Like Us on Facebook: https://bit.ly/2Wdb7uu Follow Us On Twitter: https://bit.ly/2Oz7MCi