Перейти к содержимому

APPSC Group 2 2026 🔥 Indian History Classes: Maurya Empire Top 40 MCQs in telugu

Mathestics by BhagyaLakshmi

0:00 / 0:00

APPSC Group 2 2026 🔥 Indian History Classes: Maurya Empire Top 40 MCQs in telugu

2 639 просмотров · 2 месяца назад
Mathestics by BhagyaLakshmi
11,8 тыс. подписчиков
2 639 просмотров · 2 месяца назад
APPSC Group 2 ప్రిలిమ్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఇండియన్ హిస్టరీ (యూనిట్-1) లోని అత్యంత ముఖ్యమైన చాప్టర్ "మౌర్య సామ్రాజ్యం" (Maurya Empire) నుండి పరీక్షల్లో అడగడానికి అవకాశం ఉన్న టాప్ 40 MCQs ఈ వీడియోలో క్లియర్ గా వివరించడం జరిగింది. 📚 ఈ వీడియోలో కవర్ చేసిన ముఖ్యమైన అంశాలు: మౌర్య రాజులు: చంద్రగుప్తుడు, బిందుసారుడు, అశోకుడు (కళింగ యుద్ధం). ఆధారాలు: కౌటిల్యుడి అర్థశాస్త్రం, మెగస్తనీస్ ఇండికా, అశోకుడి శిలాశాసనాలు. పరిపాలన: కేంద్ర పాలన, ఆర్ధిక, సాంఘిక పరిస్థితులు, నాణేలు. కళలు - కట్టడాలు: అశోకుడి స్తూపాలు, స్తంభాలు, గుహాలయాలు. 📌 For PDFs, join here:    / @mathestics_by_bhagyalakshmi   📌 Telegram channel link: https://t.me/MathesticsbyBhagyalakshmi 📌 Instagram link: https://www.instagram.com/mathesticsb... #APPSCGroup2 #IndianHistoryClasses #MauryaEmpireinTelugu #APPSCGroup2Prelims #HistoryMCQs #TeluguEducation #APPSClatestnews #CompetitiveExamsTelugu