Перейти к содержимому

ఆ శ్రీవారిని ఇంత దగ్గరలో చూసేదీ వీరు మాత్రమే | The Rare Privilege of Tirumala Temple Priests! | ABN

ABN Digital Exclusives

0:00 / 0:00

ఆ శ్రీవారిని ఇంత దగ్గరలో చూసేదీ వీరు మాత్రమే | The Rare Privilege of Tirumala Temple Priests! | ABN

9 837 просмотров · 1 дн. назад
ABN Digital Exclusives
871 тыс. подписчиков
9 837 просмотров · 1 дн. назад
ఆ శ్రీవారిని ఇంత దగ్గరలో చూసేదీ వీరు మాత్రమే | The Rare Privilege of Tirumala Temple Priests! | ABN #Tirumala #Tirupati #LordVenkateswara #VenkateswaraSwamy #TirupatiBalaji #Govinda #TTD #BalajiDarshan #TirumalaTemple #TirumalaSecrets #abndigitalexclusives ఎంతసేపు చూడాలని అనుకున్న తనివి తీరని దర్శనం ఆ స్వామి వారిది. అంతా గొప్ప దైవం ఐనా ఆస్వామి వారిని తిరుమలలో నేరుగా దగ్గరకు వెళ్ళి చూసే దమ్ము యోగ్యత అధికారం ఎవరికి వుందా అని ఎందరికో సందేహం. ఒక్కటి మాత్రం నిజం ఎంత పెద్ద మంత్రి కైనా అధికారి కైనా ఈ అవకాశం లేనేలేదు ఎందుకు అంటే తనను తాను నారాయణుడిగా ఆవాహన చెసుకుని శ్రీవారి అర్చవతారానికి ఆరాధన చేసే యోగ్యతా సంపాదించుకున్న అర్చకుడు మాత్రమే గర్భాలయప్రవేశానికి,శ్రీవారి దివ్యదేహాన్ని స్పర్శించగలడు, అందరికీ ఇది సాధ్యంకాదు సామాన్యుల లౌకికమైన నీడ సైతం శ్రీవారి బింబాన్ని మలినపరచి, దివ్యతేజస్సును తగ్గించి దైవత్వాన్ని భక్తులను అనుభవించలేకుండా చేస్తుంది అని ఇక్కడి భావన. గర్భాలయంలోని పవిత్రమైన వాతావరణాన్ని కాపాడే ప్రక్రియ కూడా అర్చకుల బాధ్యత. శ్రీ వెంతకేశ్వర స్వామివారి దివ్యమంగళ సాలగ్రామ శిలా స్వరూపం సుమారు 9 1/2 అడుగుల ఎత్తు వుంటుంది. శ్రీవారికి శుక్రవారం ఉదయం జరిగే అభిషేకసేవలో దర్శించుకోవచ్చు. శ్రీనివాసుడనే నామానికి ప్రతీకగా శ్రీదేవి శ్రీవారి వక్షస్థలంలో కుడివైపు కొలువై వుంటుంది. శిల్పశాస్త్రంలోనూ, ఆగమశాస్త్రంలోనూ మహావిష్ణువు కుదివక్షంలో శ్రీవత్సము అనే మచ్చగా అమ్మావారు వుంటారు. ప్రలంబాయజ్ఞోపవీతం, శంఖుచక్రాలతో పాటు వక్షస్థలం మీద వుండే శ్రీవత్సం కూడా మహావిష్ణువును గుర్తించే శిల్పశాస్త్ర సూత్రాలు.నిరంతర దైవచింతనతో, స్వార్థరహిత పూజలతో, పవిత్ర గాయత్రీజపంతో, పరమ నిగూఢమైన ఆగమసూక్తులతో నిత్యం పవిత్ర మాయం చేస్తారు ఇక్కడ. ABN Digital Exclusives is a one-stop YouTube channel for all the Viral And Trending News including Buzz Feed, Trending Videos, Funny Pranks, Epic Fail Compilations, Wacky News, Wierd Traditions, and Trending Stories. Something funny and Exclusive Videos. For All Political and Latest News Updates Subscribe to #ABNTelugu https://bit.ly/2XHzSke ------------------------------------------------------------------------------------------ Enjoy and stay connected with us!! ► Subscribe us on Youtube : http://bit.ly/abndevotional ► Like us :   / abntelugutv   ► Follow us on   / abndigitalexclusives   ► Follow us on   / abntelugutv   ► Circle us on Instagram :   / abnajnews   ► Follow us on ABN Web Portal: https://www.andhrajyothy.com/ ► Follow us on ABN Video Gallery: https://bit.ly/2Gfbg7P ABN App Links App store: https://apple.co/2GfnKMt Play Store: http://bit.ly/ABNAndhraJyothy SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 :: ► For ABN Chitrajyothy:    / @abnchitrajyothy   ► For ABN Indian Kitchen:   / @abnindiankit.  . ► For ABN Digital Exclusives :    / @abndigitalex.  . ► For ABN Business&Money :    / @abnbusiness   ► For ABN Sports:    / @abnsports   ► For ABN Tech :    / @abntelugutech   ► For ABN Breaking News :    / @abnbreakingnews   ► For ABN Devotional:    / @abndevotional   ► For ABN Agri :    / @abnagri   ► For ABN Skill School :    / @abnskillschool   ► For ABN Health :    / @abn_health   ► For ABN Legal :    / @abnlegal