Перейти к содержимому

Explainer:పెన్షన్ లేని వారికి గుడ్ న్యూస్! సెప్టెంబర్ 7-16 వరకు దరఖాస్తులు.ఏఏ పత్రాలు కావాలో తెలుసా?

TV9 Telugu Digital

0:00 / 0:00

Explainer:పెన్షన్ లేని వారికి గుడ్ న్యూస్! సెప్టెంబర్ 7-16 వరకు దరఖాస్తులు.ఏఏ పత్రాలు కావాలో తెలుసా?

418 689 просмотров · 2 недели назад
TV9 Telugu Digital
3,18 млн подписчиков
418 689 просмотров · 2 недели назад
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక పింఛన్ల పంపిణీ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతో పాటు వివిధ రకాల వృత్తిపరమైన పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇంతకీ మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు పింఛన్ రావాల్సి ఉందా? ఏయే పత్రాలు కావాలి? దరఖాస్తు ఎక్కడ చేయాలి? ఆరు అంచెల తనిఖీ విధానం అంటే ఏమిటి? స్పౌజ్ కేటగిరీ పింఛన్లు ఎవరికి వస్తాయి? #NTRBharosa #APPensions #PensionApplications #APPension #AndhraPradesh #APGovernment #SocialPension #NTRBharosaPension #NewPensions #APNews #TeluguNews #PensionNews #PensionApply #APLatestNews #Explainer #AndhraPradeshNews #TV9D #sammaiah ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu