Перейти к содержимому

నివేదిత లౌకిక బంధాలకు అతీతంగా, సుందరి భగవంతుడిని తన తోడుగా భావించి ఆధ్యాత్మిక మార్గంలో

కథ కాలక్షేపం

0:00 / 0:00

నివేదిత లౌకిక బంధాలకు అతీతంగా, సుందరి భగవంతుడిని తన తోడుగా భావించి ఆధ్యాత్మిక మార్గంలో

729 просмотров · 6 часов назад
కథ కాలక్షేపం
9,48 тыс. подписчиков
729 просмотров · 6 часов назад
నివేదిత లౌకిక బంధాలకు అతీతంగా, సుందరి భగవంతుడిని తన తోడుగా భావించి ఆధ్యాత్మిక మార్గంలో తన జీవితాన్ని అన్వేషించుకోవడం ఈ కథ ప్రముఖ రచయిత గంధం యాజ్ఞవల్క్యశర్మ గారి కలం నుండి జూన్ 1967లో ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితమైంది. విశాఖపట్నంలో ఉద్యోగరీత్యా అద్దె ఇల్లు వెతుకుతూ వెళ్లిన ఉపాధ్యాయుడైన కథానాయకుడికి, ధనవంతుడైన దాశరథి మరియు ఆయన మేనకోడలు సుందరి పరిచయం కావడంతో కథ ప్రారంభమవుతుంది. సుందరి ఎంతో చలాకీగా, చదువులో ముందుంటూ, సమాజం పట్ల పరిణతితో ఆలోచించే ఆధునిక యువతి. కాలేజీ మిత్రులైన మధుసూదనం, భావరాజు ఇద్దరూ సుందరిని ప్రేమిస్తారు. అయితే సుందరి వారి ప్రేమను తిరస్కరించి, వారి జీవితాలు చక్కబడేలా సలహాలులిచ్చి మంచి దారిలో పెడుతుంది. చివరకు భావరాజు, మధుసూదనం ఇద్దరూ వేర్వేరుగా పెళ్లి చేసుకుని తమ జీవితాల్లో స్థిరపడతారు. కథానాయకుడు వేరే ప్రాంతాలకు బదిలీ అయిపోయినా, సుందరితో అతని పరిచయం అరుదైన మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. లౌకిక బంధాలకు అతీతంగా, సుందరి భగవంతుడిని తన తోడుగా భావించి ఆధ్యాత్మిక మార్గంలో (తీర్థయాత్రలు, బదరీనాథ్ ప్రయాణం) తన జీవితాన్ని అన్వేషించుకోవడంతో ఈ కథ ముగుస్తుంది.