Divine Mercy Intercession -2022 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 22-10-2026 #divinemercychaplet
Fr Cyrildoss SVD telugu
0:00 / 0:00
Divine Mercy Intercession -2022 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 22-10-2026 #divinemercychaplet
2 893 просмотра · 1 час назад
Fr Cyrildoss SVD telugu
22,1 тыс. подписчиков
2 893 просмотра · 1 час назад
Divine Mercy Intercession -2022 days |TURNING POINT | Fr. Cyril Doss SVD | 22-10-2026 #divinemercychaplet
వేటగాని ఉరిలో నుండి - నా ప్రాణాన్ని రక్షించావు
బలమైన రెక్కల క్రింద - నాకు ఆశ్రయమిచ్చావు (2)
లేనే లేదయ్యా వేరే ఆధారం - నా దుర్గమా నా శైలమా
లేనే లేదయ్యా వేరే ఆధారం - నా శృంగమా నా కేడెమా
ఆరాధన ఆరాధన - నా తండ్రి నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన - నా యేసు నీకే ఆరాధన (2)
1. రాత్రివేళ భయముకైనను - పగటి వేళ బాణమైనను
రోగమునన్నేమి చేయదు - నా గుడారము సమీపించదు (2) //లేనే లేదయ్యా//
2. వేయిమంది పడిపోయినా - పదివేల మంది కూలిపోయినా
అపాయము రానే రాదు - నా గుడారము సమీపించదు (2) //లేనే లేదయ్యా//
3. మానవుల కాపాడుటకు - నీ దూతలను ఏర్పరచావు
రాయి తగులకుండా - ఎత్తి నన్ను పట్టుకున్నావు (2) //లేనే లేదయ్యా//
4. సింహమును నాగుపామును - కాలితో మట్టెదవు
కొదుమ సింహము కాల సర్పమును - పాదములతో త్రొక్కెదవు (2) //లేనే లేదయ్యా//
5. నిన్ను ప్రేమించు వారిని - నీవు రక్షించెదవు
దీర్గాయువును దయచేసి - సంతృప్తి పరచెదవు (2) //లేనే లేదయ్యా//