Перейти к содержимому

Machkund: ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో బ్రిటిషర్లు నిర్మించిన‌ జల విద్యుత్ కేంద్రం విశేషాలు | BBC Telugu

BBC News Telugu

0:00 / 0:00

Machkund: ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో బ్రిటిషర్లు నిర్మించిన‌ జల విద్యుత్ కేంద్రం విశేషాలు | BBC Telugu

237 420 просмотров · 4 г. назад
BBC News Telugu
2,16 млн подписчиков
237 420 просмотров · 4 г. назад
బ్రిటిష్ హయాంలో పునాదిరాయి వేసి నిర్మాణ పనులు చేపట్టిన జల విద్యుత్ కేంద్రం ఇది. మొత్తం కొండపై రాయిని తొలిచి నిర్మించిన ఈ జల విద్యుత్ కేంద్రానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అదే మాచ్ ఖండ్ జలవిద్యుత్ కేంద్రం. ఆంధ్ర-ఒడిశా ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జల విద్యుత్ కేంద్రం చరిత్ర ఏంటి? ప్రస్తుతం జరుగుతున్నదేంటి? #Machhakund #DudumaWaterfall #AndhraPradesh ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్:   / bbcnewstelugu   ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu   ట్విటర్:   / bbcnewstelugu