Перейти к содержимому

గోంగూర పచ్చడి (పుట్టికూర) ఇలా చేస్తే 😋🔥పుల్లగా.కారంగా.అదిరిపోయే రుచి అసలైన పల్లెటూరిపచ్చడి 🌶️

Gowri

0:00 / 0:00

గోంగూర పచ్చడి (పుట్టికూర) ఇలా చేస్తే 😋🔥పుల్లగా.కారంగా.అదిరిపోయే రుచి అసలైన పల్లెటూరిపచ్చడి 🌶️

344 просмотра · 8 дн. назад
Gowri
920 подписчиков
344 просмотра · 8 дн. назад
🌿 గోంగూర పచ్చడి (పుంటికూర) | పుల్లగా.. కారంగా.. అదిరిపోయే రుచి! 😋 నమస్కారం ఫ్రెండ్స్ 🙏 ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి (పుంటికూర) తయారీ చూపించబోతున్నాను. పుల్లగా, కారంగా నోరూరించే ఈ గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకుని తింటే ఆ రుచే వేరు! ❤️ చాలా సులభంగా ఇంట్లోనే పల్లెటూరి స్టైల్‌లో గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. వీడియో నచ్చితే Like 👍 చేయండి. మీ అభిప్రాయాన్ని Comment 💬 చేయండి. మరిన్ని మంచి వంటకాల కోసం మా Gowri Ganga ఛానల్‌ను Subscribe చేసుకోండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో Share చేయండి. ❤️ 🙏 మీ ఆదరణే మా బలం! #GonguraPachadi #PutikuraPachadi #TeluguVantalu #AndhraRecipes #GonguraRecipe #VillageStyleCooking #GowriGanga #TeluguCooking