Перейти к содержимому

రాముడి తొలి యుద్ధం! విశ్వామిత్రుడు రామున్ని ఎందుకు అడిగాడు? | Ramayana Episode-5

Bakthi Geethalu

0:00 / 0:00

రాముడి తొలి యుద్ధం! విశ్వామిత్రుడు రామున్ని ఎందుకు అడిగాడు? | Ramayana Episode-5

155 просмотров · 11 дн. назад
Bakthi Geethalu
244 подписчика
155 просмотров · 11 дн. назад
రాముడి తొలి యుద్ధం ఎలా జరిగింది? | Ramayana Episode 5 12 ఏళ్లు గురుకులంలో విద్య పూర్తి చేసుకుని రాముడు 16 ఏళ్ల యువరాజుగా అయోధ్యకు తిరిగి వచ్చాడు. అంతా సంతోషంగా ఉండగా ఒక్కరోజు కోపిష్టి మహర్షి విశ్వామిత్రుడు అయోధ్యకు వస్తాడు! "దశరథా! నీ కొడుకు రామున్ని నాకు ఇవ్వు!" అని అడుగుతాడు. దశరథుడు షాక్ అవుతాడు! ఎందుకు అడిగాడు? రాముడి తొలి యుద్ధం ఏంటి? ఈ వీడియోలో తెలుసుకోండి! 🙏 Jai Shri Ram! #Ramayana #Episode5 #LordRama #Vishwamitra #RamayanaTelugu #Ayodhya #Dasaratha #TeluguBhakti #RamayanaStory 👉 Previous Episode (EP-04) chusara? 👉 SUBSCRIBE cheyandi - Prati roju oka Ramayana katha! Jai Shri Ram!