Перейти к содержимому

క్యాబేజీ కూర అస్సలు వాసన రాదు!ఇలా చేస్తే ఒక్కసారి ట్రై/తిననివాళ్లు కూడా మళ్లీమళ్లీ అడిగిమరీతింటారు❤️

Anitha Telugu ammayi

0:00 / 0:00

క్యాబేజీ కూర అస్సలు వాసన రాదు!ఇలా చేస్తే ఒక్కసారి ట్రై/తిననివాళ్లు కూడా మళ్లీమళ్లీ అడిగిమరీతింటారు❤️

21 просмотр · 3 дн. назад
Anitha Telugu ammayi
330 подписчиков
21 просмотр · 3 дн. назад
క్యాబేజీ కూర అంటే ఇష్టం లేదా? క్యాబేజీ వాసన వస్తుందని తినడం లేదా? 😍 అయితే ఈసారి నా స్టైల్‌లో ఒక్కసారి ఇలా క్యాబేజీ కూర చేసి చూడండి. అస్సలు వాసన రాకుండా చాలా రుచిగా, మంచి మసాలా ఫ్లేవర్‌తో తయారవుతుంది. క్యాబేజీ కూర తినని వాళ్లు కూడా మళ్లీ మళ్లీ అడిగి మరీ తింటారు. 😋 ఈ సింపుల్ టిప్స్‌తో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే Like 👍 Share చేయండి. మరిన్ని కొత్త వంటకాల కోసం మా ఛానల్‌ను Subscribe చేసుకోండి. ❤️ Anitha Telugu Ammayi