Перейти к содержимому

అంశము:-పరిచర్యలో ప్రయాసపడిన స్త్రీలు

Church of Christ jayaraju

0:00 / 0:00

అంశము:-పరిచర్యలో ప్రయాసపడిన స్త్రీలు

298 просмотров · 2 недели назад
Church of Christ jayaraju
296 подписчиков
298 просмотров · 2 недели назад
అంశము:-పరిచర్యలో ప్రయాసపడిన స్త్రీలు ------------------------------ దేవుని సంకల్పములో మరియు కుటంబములో మరియు సంఘములో స్త్రీ కి ప్రత్యేకమైన స్థానము వుంది కేవలం సంఘానికి అతిథిగా వచ్చి వెళ్లకుండా తమ సామర్థ్యము చొప్పున ప్రభువునందు ప్రయాసపడాలి పౌలు పరిచర్య చేస్తున్నప్పుడు అనేకమంది స్త్రీలు సహకరించారు A.ఫీబే రోమా16:1-2 ------------------------------ 1.సంఘ పరిచారకురాలు పరిచర్య చేసే స్త్రీలకు కూడా మంచి లక్షణములు వుండాలి 1తిమోతి3:11 ఫీబేలో ఈలక్షణములు వున్నవి 2.పరిశుద్ధురాలు 3.అనేకులకు సహాయకురాలు 4.నాకును సహాయకురాలు సంఘమునకు సంఘములో వున్నవారికి సువార్త ప్రకటించువారికి ఆమె అవసరాలు తీర్చుటలో ముందుంది తనకు వున్న సామర్థ్యమును సంఘమునకు ఉపయోగించింది B.ప్రిస్కిల్ల రోమా16:3-4 ------------------------------ 1.జతపనివారు 2.పౌలు కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకు సిద్ధపడిరి C.మరియ 16:6 ------------------------------ మరియ యొక్క ప్రయాస కుటుంబము కొరకు లోక సంబంధమైన వాటి కొరకు కాదు ఆవిడ సంఘము కొరకు ప్రయాసపడినది ఈరోజు మన ప్రయాస దేనికొరకు D.యూనీయ 16:7 ------------------------------ 1.నాతోడి ఖైదీలు 2.అపొస్తలులో ప్రసిద్ధికెక్కినవారు 3.నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు పౌలు చెరసాలలోకి వెళితే వారు పౌలుతో పాటు శ్రమను పంచుకొన్నారు మంచి సాక్ష్యము కలిగినవారు మంచి పేరు వారికి వుంది E.త్రుపైనాకు-త్రుపొసాకు16:12 ------------------------------ వీరి ప్రయాస కూడా సూర్యుని క్రింద కాక ప్రభువునందు ప్రయాసపడ్డారు F.పెర్సిసు 16:12 ------------------------------ 1.ప్రియురాలు 2.ప్రభువునందు బహుగా ప్రయాసపడెను అందరికీ ఆవిడ ప్రియమైన వ్యక్తి G.రూపు తల్లి 16:13 ------------------------------ పౌలుకు ఆమెకు ఫిజికల్ బాండింగ్ ఏమిలేదు కాని ఒక తల్లిలా పౌలును చూసుకుంది సంఘములో వృద్ధులును తల్లిగా చుడాలి వృద్ధులైన వారు తమకంటే వయస్సులో చిన్నవారిని బిడ్డలుగా చూడాలి H.నేరియ సహోదరి 16:15 ------------------------------ ఈవిడను పౌలు పరిశుద్ధుల జాబితాలోకి చేర్చాడు ఈరోజు సంఘములో నీపాత్ర ఏమిటి ? నాజీవితాన్ని ఇక్కడ వున్న ఏ స్త్రీ తో పోల్చుకోగలను ? సంఘము కొరకు సువార్తికుని కొరకు నేను ఏమి చేయగలను ? అని పరిశీలించుకుందాము క్రీస్తు సంఘము దామరచర్ల-మిర్యాలగూడ ప్రభువుపనిలో మీసహోదరులు N.జయరాజు🙏