Перейти к содержимому

బంజారా ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించారు.

RAM RAM NAYAK BANJARA

0:00 / 0:00

బంజారా ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించారు.

2 103 просмотра · 4 дн. назад
RAM RAM NAYAK BANJARA
192 подписчика
2 103 просмотра · 4 дн. назад
బంజారా పూర్వీకులు ఉత్తర భారత దేశం నుండి మధ్య భారత దేశం అటు నుండి దక్షిణ భారత దేశానికి ఏలా వచ్చారు. 5 వ శతాబ్దం నుండి 11 వ శతాబ్దం వరకు రాజ్యాలలో సుభిక్షంగా బ్రతుకుతున్న బంజారా ప్రజల జీవితం ఒక్క సారిగా తలకిందులు ఐపోయింది. ముస్లింల అరాచకాలకు బంజారా సమూహం 3 భాగాలుగా విడిపోయారు. కొందరు వేశం మార్చుకుని అక్కడే బ్రతికితే మరికొందరు అడవుల పాలు అయ్యారు. మరికొందరు దేశం వదిలి విదేశాల బాట పట్టారు. రాజులు రాజ్యాలు మారిన తరువాత వ్యాపారాలు, చేతి వృత్తులు చేసుకుంటూ భారత దేశం మొత్తం సంచార జీవితం గడుపుతూ తమ మనుగడను సాగీస్తూ వస్తున్న బంజారా జాతితో పాటు మిగిలిన సంచార తెగలపై CTA చట్టం తీసుకొచ్చారు ఆంగ్లేయులు. శతాబ్దాలుగా అస్తిత్వాన్ని కోల్పోయిన బంజారాలు భారత దేశంలో ప్రతి రాష్ట్రంలో వేరు వేరు పేర్లతో పిలవబడుతూ జీవనం సాగిస్తున్నారు.