Перейти к содержимому

🔴06.09.2026/ Holy Communion / service / pas. Daniel Raju garu message .

DYVASWARUPI @Daniel official

0:00 / 0:00

🔴06.09.2026/ Holy Communion / service / pas. Daniel Raju garu message .

42 просмотра · Трансляция закончилась 13 дней назад
DYVASWARUPI @Daniel official
120 подписчиков
42 просмотра · Трансляция закончилась 13 дней назад
కొంత దూరము వెళ్లి, సాగిలపడి నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. (మత్తయి 26:39) ఆయన మరల శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచిఒక గడియయైనను నాతోకూడ మేల్కొనియుండలేరా? (మత్తయి 26:40) మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీన మని పేతురుతో చెప్పి (మత్తయి 26:41) మరల రెండవమారు వెళ్లినా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే గాని యిది నాయొద్దనుండి తొలగి పోవుట సాధ్యముకానియెడల, నీ చిత్తమే సిద్ధించు గాక అని ప్రార్థించి (మత్తయి 26:42)