Doraemon the Movie (2026) Telugu Review | చిన్నప్పటి ఫీల్ వచ్చిందా? 🤔 Old vs New
Filmy Mahesh и Mahesh Comic Con
0:00 / 0:00
Doraemon the Movie (2026) Telugu Review | చిన్నప్పటి ఫీల్ వచ్చిందా? 🤔 Old vs New
456 просмотров · 2 нед. назад
Filmy Mahesh и Mahesh Comic Con
456 просмотров · 2 нед. назад
చిన్నప్పుడు TVలో చూసిన Doraemon gangని ఇప్పుడు big screen మీద చూస్తే… అప్పటి feeling మళ్లీ వచ్చిందా? Doraemon: New Nobita and the Castle of the Undersea Devil Telugu Review! Doraemon the Movie: New Nobita and the Castle of the Undersea Devil
ఈ సినిమా 1983 originalకి remake కావడంతో, పాత సినిమా కూడా చూసి కొత్తదానితో compare చేశాను. Underwater visuals, animation style, మన gang friendship, Buggy car emotion, తెలుగు dubbing… ఏవి బాగా work అయ్యాయి? పాత సినిమాలోని atmosphere, emotional connection కొత్త సినిమాలో ఎంతవరకు ఉన్నాయి?
పిల్లలకు colourful visual adventure… మరి మనలాంటి పాత Doraemon fansకి ఎలా ఉంటుంది? ఈ reviewలో నా experience చెప్పాను.
⭐ My Rating: 3.5/5
💬 మీకు ఇప్పటికీ గుర్తుండిపోయిన favourite Doraemon movie ఏది? Commentsలో చెప్పండి!
#doraemon #DoraemonTeluguReview #DoraemonMovie2026 #doraemontelugu #doraemontelugureview #doraemonnewmovie