Tholi Choopulone (తొలి చూపులోనే) | A Beautiful Love Song | MUPPALA
MUPPALA
0:00 / 0:00
Tholi Choopulone (తొలి చూపులోనే) | A Beautiful Love Song | MUPPALA
1 832 просмотра · 3 мес. назад
MUPPALA
1,83 тыс. подписчиков
1 832 просмотра · 3 мес. назад
Do you remember the exact moment your entire world changed because of one person? ✨
"Tholi Choopulone" (తొలి చూపులోనే), A Feel Good & Romantic Telugu Love Song, is a cinematic celebration of first love. It captures that breathtaking, magical feeling when someone walks into your life and everything suddenly feels like a blooming garden. Whether you are falling in love right now, or remembering the first time you did, this musical journey is for you. 🌸✨
Headphones highly recommended for the full atmospheric experience. 🎧
If this brought a smile to your face ✨, hit the LIKE button, HYPE it for more reach, SHARE it with your Special/Closed/Loved ones ❤️, COMMENT your thoughts and SUBSCRIBE to MUPPALA for more fresh, modern Telugu Indie music 🎶✨. Don’t forget to hit the bell 🔔 icon for All Notifications 🙏🏻
🎶SONG DETAILS:
Track: "Tholi Choopulone" (తొలి చూపులోనే)
Concept & Lyrics: MUPPALA
Music & Vocals: Created with the assistance of AI
Genre: Cinematic Chillhop / Modern Indian R&B fusion
Vibe: Love / Feel Good / Romantic / Poetic
📝 LYRICS:
[Chorus]
తొలిచూపులోనే నీ ప్రేమ నా పై
కురిసింది నేడే విరిజల్లు తానై
ఆ క్షణములోనే నా మనసు నీదై
విరిసింది తానే సిరిమల్లె పువ్వై
అనురాగమల్లే ఎదలోన చేరి
ఏనాడు విడిపోని ముడివేసేనే
అనురాగమల్లే ఎదలోన చేరి
ఏనాడు విడిపోని ముడివేసేనే
తొలిచూపులోనే నీ ప్రేమ నా పై
కురిసింది నేడే విరిజల్లు తానై
[Verse 1]
పరువాన్ని తాకేటి నా వేలి కొనలో
మ్రోగిందే నీ మేను ఓ చైత్ర వీణై
వేవేల స్వప్నాల నా వేడుకలలో
కురిసిందే నీ నవ్వు ఓ పూల వానై
గుండె లయలన్నీ నీ పేరునే పలకగా
కనుల కాంతులన్నీ నీ రూపమే చూపగా
అనురాగమల్లే ఎదలోన చేరి
ఏనాడు విడిపోని ముడివేసేనే
[Chorus]
తొలిచూపులోనే నీ ప్రేమ నా పై
కురిసింది నేడే విరిజల్లు తానై
ఆ క్షణములోనే నా మనసు నీదై
విరిసింది తానే సిరిమల్లె పువ్వై
[Verse 2]
తొలి మంచు కురిసేటి ఈ పూల తోటలో
విరిసింది నీ మనసే ఓ మల్లె తీగై
వెన్నెలంత దాగేటి ఆ మబ్బు చాటులో
మెరిసింది నీ చూపే ఓ వెండి తారై
పూల గంధమంతా నీ తనువునే కమ్మగా
నింగి అందమంతా నీ మోమునే నిండగా
అనురాగమల్లే ఎదలోన చేరి
ఏనాడు విడిపోని ముడివేసేనే
[Chorus]
తొలిచూపులోనే నీ ప్రేమ నా పై
కురిసింది నేడే విరిజల్లు తానై
ఆ క్షణములోనే నా మనసు నీదై
విరిసింది తానే సిరిమల్లె పువ్వై
అనురాగమల్లే ఎదలోన చేరి
ఏనాడు విడిపోని ముడివేసేనే
అనురాగమల్లే…
ఏనాడు విడిపోని ముడివేసేనే
Follow the MUPPALA journey for premium Telugu audio experiences.
Instagram: / muppalawav
X : https://x.com/MUPPALAwav
#telugulovesongs #telugusongs #telugumusic #latesttelugusongs #newtelugusongs #trendingsong #viralsong #trendingtelugu #viraltelugu #TholiChoopulone #MUPPALA #independentartist #independentmusic #teluguromanticsongs #telugulovestatus #firstlove