Yarravaram llo Bayatapaduthunna Nijalu SRI BALA UGRA LAXMI NARSIMHA SWAMY GNTELANGANA TV
GN TELANGANA TV ( ప్రజా శ్రేయస్సు మా లక్ష్యం)
0:00 / 0:00
Yarravaram llo Bayatapaduthunna Nijalu SRI BALA UGRA LAXMI NARSIMHA SWAMY GNTELANGANA TV
670 468 просмотров · 3 года назад
GN TELANGANA TV ( ప్రజా శ్రేయస్సు మా లక్ష్యం)
16,2 тыс. подписчиков
670 468 просмотров · 3 года назад
ఎర్రవరం స్వయంభు శ్రీ బాల ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి వెలసిన దగ్గర నుండి ఏం జరుగుతుంది అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి దేవాలయం దగ్గర ఉండి చెబుతున్న వారు వాస్తవాలు చెబుతున్నారా భక్తులను తప్పు త్రోవ పట్టిస్తున్నారా ఎంతమంది భక్తులకు ఏం జరిగింది అనే పూర్తి విషయాలను తెలుసుకోవడం కోసం ఈ వీడియోను చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకు కలిగినటువంటి తీరినటువంటి కోరికలను స్వయంగా వారినే అడిగి తెలుసుకుని ఈ వీడియోలో వివరించడం జరిగింది. తప్పుగా అనుకునే వారికి ఒకటే తెలియజేస్తున్నాము అక్కడ జరిగే వాస్తవాలను మాత్రమే వారితో చర్చించి మాత్రమే మేము ఈ ఛానల్ లో ప్రసారం చేయడం జరుగుతుంది.
స్వయంగా మేమే కల్పితం చేసి చెప్పడం లేదనేది గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా దైవం ఉందా లేదా అని నమ్మడం ఎవరికి వారి వ్యక్తిగతనికి సంబంధించిన విషయము నమ్మే వాళ్ళు స్వయంగా వెళ్లి స్వామిని దర్శనం చేసుకోవచ్చు నమ్మనివారు వెళ్లకుండా ఉండవచ్చు ఎవరి బలవంతంగానో గుడి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు.
అదే విధంగా ఎటువంటి ఆర్థికపరమైనటువంటి కార్యక్రమాలు గుడి ఆవరణంలో జరగడం లేదు వచ్చిన భక్తులు స్వతంత్రంగా వారి ఇష్టం మేరకు మాత్రమే స్వామివారికి సంతోషంగా వారికి తోచిన సాయం చేస్తున్నారు గమనించగలరు.
గమనిక : ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా జిఎన్ తెలంగాణ ఛానల్ పనిచేస్తుంది. వాస్తవాలను మాత్రమే ప్రసారం చేస్తూ మంచి విషయాలను ప్రజలందరికీ తెలియజేయడమనే లక్ష్యంతో మీ ముందుకు వచ్చింది.
మీకు తెలిసిన మంచి విషయాలను కామెంట్ రూపంలో మాతో పంచుకోండి ధన్యవాదములు 🙏