Перейти к содержимому

Daari Thappi Pothunnava viswasi దారి తప్పి పోతున్నావా విశ్వాసి | Telugu || latest CRISTIAN SONG ||

🙏Yehova Dhayaludu🙏

0:00 / 0:00

Daari Thappi Pothunnava viswasi దారి తప్పి పోతున్నావా విశ్వాసి | Telugu || latest CRISTIAN SONG ||

10 266 просмотров · 6 дней назад
🙏Yehova Dhayaludu🙏
1,62 тыс. подписчиков
10 266 просмотров · 6 дней назад
దారి తప్పి పోతున్నావా విశ్వాసి తీరమేదో గమనించావా విశ్వాసి (2)   ఈ లోకం ముళ్ళ బాట విశ్రాంతి లేని చోట (2) యేసయ్యే జీవపు బాట సాగిపో ఆయన వెంట (2) యేసుతో నీవొస్తావా విశ్వాసి లోకం విడిచి రానంటావా విశ్వాసి (2) ||దారి||   ఓడలోని నల్ల కాకి చూడ నేర్చే ఈ లోకాన్ని (2) చూడ చూడ లోకపు రుచి ఓడ మరచిపోయే కాకి (2) కాకిలా నీవుంటావా విశ్వాసి పావురంలా తిరిగొస్తావా విశ్వాసి (2) ||దారి||   ఓడలోనున్ననాడు యేసు నీకు తోడుంటాడు (2) ఆశ్రయంబుగా ఉంటాడు ఆశలన్నీ తీరుస్తాడు (2) యేసులో నీవుంటావా విశ్వాసి సంఘమందు చేరుంటావా విశ్వాసి (2) ||దారి||"