ఇల్లు కూలికి ఇస్తే పెట్టరా ||లేబర్ కాంట్రాక్ట్ ఇస్తే బెటరా
ramu House constractions tips
0:00 / 0:00
ఇల్లు కూలికి ఇస్తే పెట్టరా ||లేబర్ కాంట్రాక్ట్ ఇస్తే బెటరా
29 480 просмотров · 1 год назад
ramu House constractions tips
17,5 тыс. подписчиков
29 480 просмотров · 1 год назад
ఇల్లు కూలికి ఇస్తే పెట్టరా ||లేబర్ కాంట్రాక్ట్ ఇస్తే బెటరా
.
.
.https://amzn.to/4qEDLAf
.
#howtomakecementpot #constructionchannel #cementart #home #brickwork #house
#ramu_house_constructionTips#home #construction
#leber_contract#ramuhouseconstructiontips
.
.
.
.
మనం కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు లేబర్ కాంట్రాక్ట్ ఇవ్వటం పెట్టరా లేదంటే కూలికి ఇవ్వటం పెట్టరా లేదంటే మెటీరియల్. కాంట్రాక్ట్ ఇవ్వడం పెట్టరా ఈ మూడు విషయాల్లో మనం దేనికి ఇస్తే మనం సేవ్ అవుతాం అనేది వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మన ఇన్ఫర్మేషన్ మొత్తం విన్న తర్వాత మీకు డౌట్స్ ఉన్నా సరే ఇంటి గురించి కామెంట్ సెక్షన్ లో మనకి కామెంట్ ద్వారా తెలియజేయండి తద్వారా నేను వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది మీ సమస్యలపై.. సరే ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఆదరించి అభిమానించే వాళ్ళందరికీ నాకు కృతజ్ఞతలు🙏🙏