వృషభం - సింహం- మకరం | సింహరాశిలో సూర్యుడ - రజితమూర్తిగా || YOGAMANJARI TV || ASTROLOGY ||
YogaManjari TV
0:00 / 0:00
వృషభం - సింహం- మకరం | సింహరాశిలో సూర్యుడ - రజితమూర్తిగా || YOGAMANJARI TV || ASTROLOGY ||
1 871 просмотр · 1 месяц назад
YogaManjari TV
67,2 тыс. подписчиков
1 871 просмотр · 1 месяц назад
సింహ సంక్రాంతి | సింహాసంక్రమణం ||
17 వ తేదీన ఉదయం 08 -00 గంటలు సింహరాశిలో మఖ నక్షత్రం 1 పాదంలో ప్రవేశం.
దీనిని మకర సంక్రమణం లేదా మకరసంక్రాంతి అనిఅంటారు.
మరియన్ దీనిని హరిపద సంక్రమణం అని అంటారు.
సింహాసంక్రమణ వారాధీశుడు ఆ సంవత్సరం సేనాధిపతి అవుతాడు.
ఈ సంక్రమణం సోమవారం అవుతుంది గాన , చంద్రుడు సేనాధిపతి అవుతాడు.
సింహాసంక్రమణే పూర్వే షోడశా: - సింహాసంక్రమణానికి ముందుగా 16 గడియలు పుణ్యాకాలం , దీనిని హరిపడ పుణ్యకాలం అని అంటారు .
సింహాసంక్రమణ సమయంలో 'ససువర్ణ చిత్ర దానం ' చేయాలి అని అంటారు.
ఈ సంక్రమణ లో మఖా నక్షత్రం వేదనక్షత్రం ,
ఓషధీయుక్త స్నానం చేయాలి.
చంద్రుడు కన్యారాశిలో సంచారం చేస్తున్నపుడు ,సింహరాశిలో
సూర్య ప్రవేశం , స్వర్ణమూర్తి, రాజితమూర్తి ,తామరమూర్తి ,లోహమూర్తి గా ఏర్పడి ఫలితాలు ఇస్తాడు.
#suntransitinleo
#suntransitresults
#yogamanjaritv
#astrology
#leo
#suntransits
SUBSCRIBE TO MY CHANNEL YOGAMANJARI TV
mvskdl @gmail.com
Cell: 9440886376
WhatsApp: 9912900395