Перейти к содержимому

ఉయ్యాలా పూల ఉయ్యాలా - గంగమ్మ తల్లి స్పెషల్ సాంగ్ | New Gangamma Songs Telugu

Bhakthi Om Music - భక్తి ఓం సంగీతం

0:00 / 0:00

ఉయ్యాలా పూల ఉయ్యాలా - గంగమ్మ తల్లి స్పెషల్ సాంగ్ | New Gangamma Songs Telugu

3 665 просмотров · 2 месяца назад
Bhakthi Om Music - భక్తి ఓం సంగీతం
16,8 тыс. подписчиков
3 665 просмотров · 2 месяца назад
ఉయ్యాల పూల ఉయ్యాల గంగమ్మ తల్లికి జంపాల ఉయ్యాల పూల ఉయ్యాల గంగమ్మ తల్లికి జంపాల భక్తుల మొరలను విని కళాక్షి విసిగి వేసారిన శ్రీ గంగమ్మ తల్లి భక్తుల మొరలను విని కళాక్షి విసిగి వేసారిన శ్రీ గంగమ్మ తల్లి పట్టు పానుపులేసి ఉయ్యాల పట్టు పానుపులేసి ఉయ్యాల పట్టు పానుపులేసి ఉయ్యాల పట్టు పానుపులేసి ఉయ్యాల గంగమ్మ తల్లికి జోలాల గంగమ్మ తల్లికి జోలాల ఉయ్యాల పూల ఉయ్యాల గంగమ్మ తల్లికి జంపాల సేవించె సమయము మించెను తల్లి దయవుంచి కాపాడు గంగమ్మ తల్లి సేవించె సమయము మించెను తల్లి దయవుంచి కాపాడు గంగమ్మ తల్లి పన్నీటి జల్లుల ఉయ్యాల పన్నీటి జల్లుల ఉయ్యాల పన్నీటి జల్లుల ఉయ్యాల పన్నీటి జల్లుల ఉయ్యాల గంగమ్మ తల్లికి జోలాల గంగమ్మ తల్లికి జోలాల ఉయ్యాల పూల ఉయ్యాల గంగమ్మ తల్లికి జంపాల ఉయ్యాల పూల ఉయ్యాల గంగమ్మ తల్లికి జంపాల #GangammaTalliSongs #TeluguDevotional #BhaktiSongsTelugu #UyyalaPoolaUyyala #AmmavariPatalu