వైశ్య గోత్రాల్లోతెలియని పవర్! 102 గోత్రాల చరిత్ర ఏంటి..?
vysya connect
0:00 / 0:00
వైశ్య గోత్రాల్లోతెలియని పవర్! 102 గోత్రాల చరిత్ర ఏంటి..?
667 просмотров · 8 дней назад
vysya connect
456 подписчиков
667 просмотров · 8 дней назад
VYSYA CONNECT.
వైశ్యుల 102 గోత్రాల వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర ఏమిటి? మన గోత్రం పేరు వెనుక ఎలాంటి సంప్రదాయాలు, ఋషి పరంపరలు దాగి ఉన్నాయి? తెలుసుకుందాం!
*వైశ్య గోత్రాల్లో తెలియని పవర్..!* ఈ ప్రత్యేక కథనంలో ఆర్యవైశ్యుల 102 గోత్రాల సంప్రదాయం గురించి తెలుసుకుందాం. అగస్త్యస, ఆత్రేయ, కణ్వస, కశ్యపస, కౌశికస వంటి తొలి 17 గోత్రాల పేర్లు, వాటికి సంబంధించిన సంప్రదాయ సంకేత నామాలు, పురాణాలు, ఋషి పరంపరలతో ఉన్న ఆసక్తికరమైన అనుబంధాలను పరిశీలిద్దాం.
పెళ్లి సంబంధాల్లో గోత్రానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు? పూజా కార్యక్రమాల్లో గోత్రాన్ని ఎందుకు చెబుతాం? తరతరాలుగా కొనసాగుతున్న ఈ గోత్ర సంప్రదాయం వెనుక ఉన్న విశేషాలేమిటి?
ఈ కథనం ద్వారా వైశ్య సమాజ చరిత్ర, సంప్రదాయాలు, వంశ గుర్తింపుల గురించి మరింత తెలుసుకోండి.
💬 *మీ గోత్రం ఏది?* కామెంట్లో మీ గోత్రం పేరు తెలియజేయండి. మీ గోత్రం గురించి తెలుసుకోవాలనుకునే వారితో ఈ వీడియోను షేర్ చేయండి.
🔔 ఇలాంటి ఆసక్తికరమైన వైశ్య చరిత్ర కథనాల కోసం *VYSYA CONNECT* ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం బెల్ ఐకాన్‌ను నొక్కండి.
*VYSYA CONNECT — వైశ్య సమాజానికి ఒక వేదిక!*
వైశ్య యువత, వ్యాపారం, విద్య, ఉద్యోగాలు, వివాహ సంబంధాలు, చరిత్ర, సంప్రదాయాలు, విజయగాథలు మరియు సమాజానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను మీ ముందుకు తీసుకువచ్చే వేదిక వైశ్య కనెక్ట్.
మన సమాజాన్ని తెలుసుకుందాం.. మన చరిత్రను కాపాడుకుందాం.. మన భవిష్యత్తును నిర్మించుకుందాం!
జై వాసవి 🙏
#VysyaConnect #Vysya #AryaVysya #VysyaGotras #Gotras #102Gotras #VysyaHistory #AryaVysyaHistory #VasaviKanyakaParameswari #VysyaCommunity #TeluguStories #VysyaTraditions