Перейти к содержимому

నీతో గడిపే ప్రతి క్షణము | Neetho Gadipe Prathi Kshanamu | FaithHub

FaithHub

0:00 / 0:00

నీతో గడిపే ప్రతి క్షణము | Neetho Gadipe Prathi Kshanamu | FaithHub

2 068 просмотров · 8 дней назад
FaithHub
215 подписчиков
2 068 просмотров · 8 дней назад
నీ సన్నిధిలో గడిపే ప్రతి క్షణము ఎంతో విలువైనది. 🙏 ఈ ఆరాధనా గీతం మీ హృదయానికి శాంతిని, విశ్వాసాన్ని మరియు దేవుని సన్నిధి అనుభూతిని కలిగించుగాక. వినండి • ఆరాధించండి • ఆశీర్వదించబడండి ❤️ Subscribe to FaithHub for more Christian worship songs, Telugu Christian songs and spiritual messages. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2) కృప తలంచగా మేళ్లు యోచించగా (2) నా గలమాగదు స్తుతించక – నిను కీర్తించక యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా (4) ||నీతో|| మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు (2) నా ప్రేమ చేత కాదు నీవే నను ప్రేమించి (2) రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు (2) ||యేసయ్యా|| గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు (2) నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే (2) వాగ్ధానము నెరవేర్చి వారసుని చేసావు (2) ||యేసయ్యా||