మర్రిచెట్టు ఊడల మధ్య పురాతన శివాలయం! 😲 | బైరంగుండం ఆలయ విశేషాలు | Ramesh Real Life
Ramesh Real life
0:00 / 0:00
మర్రిచెట్టు ఊడల మధ్య పురాతన శివాలయం! 😲 | బైరంగుండం ఆలయ విశేషాలు | Ramesh Real Life
255 просмотров · 13 дн. назад
Ramesh Real life
58 подписчиков
255 просмотров · 13 дн. назад
మర్రిచెట్టు ఊడల మధ్య పురాతన శివాలయం! 😲 | బైరంగుండం ఆలయ విశేషాలు | Ramesh Real లైఫ్
మర్రిచెట్టు ఊడల మధ్య దాగి ఉన్న అద్భుతమైన పురాతన శివాలయాన్ని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను.
బైరంగుండం శివాలయం ప్రత్యేకతలు ఏమిటి? ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు? మర్రిచెట్టు ఊడల మధ్య ఆలయం ఎలా కనిపిస్తోంది? ఆలయ చరిత్ర, విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.
మన పూర్వీకుల ఆధ్యాత్మిక సంపదను, పురాతన దేవాలయాల గొప్పతనాన్ని అందరికీ తెలియజేయడమే మా ప్రయత్నం.
🙏 వీడియో నచ్చితే లైక్ చేయండి. ❤️ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. 🔔 మరిన్ని పురాతన దేవాలయాల వీడియోల కోసం మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.
ఇట్లు మీ రమేష్ రియల్ లైఫ్ ❤️
#బైరంగుండం #శివాలయం #పురాతనశివాలయం #మర్రిచెట్టు #శివాలయచరిత్ర #దేవాలయవిశేషాలు #పురాతనదేవాలయాలు #ఓంనమఃశివాయ #శివుడు #తెలుగువ్లాగ్స్ #TempleHistory