జంగారెడ్డిగూడెంలో రహదారులపై వరద ప్రవాహం @eenadu-news
Eenadu
0:00 / 0:00
జంగారెడ్డిగూడెంలో రహదారులపై వరద ప్రవాహం @eenadu-news
2 875 просмотров · 3 дн. назад
Eenadu
66 тыс. подписчиков
2 875 просмотров · 3 дн. назад
భారీ వర్షాలకు (Rains) ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. అశ్వరావుపేట రోడ్డు, ఏలూరు రోడ్డులో వాన నీరు డివైడర్లను ఆనుకుని ప్రవహిస్తోంది. దీంతో రోడ్డుకు ఒకవైపునే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రహదారులపై వరద ప్రవహిస్తోందని స్థానికులు చెబుతున్నారు. #eenadu #andhrapradesh #eluru