Перейти к содержимому

ముల్లు లేని కొయ్యింగ చేపల పులుసు ఎప్పుడైనా తిన్నారా? 😍 హైదరాబాద్ గెస్ట్స్ ఫిదా!

Godarolla Inti Ruchulu

0:00 / 0:00

ముల్లు లేని కొయ్యింగ చేపల పులుసు ఎప్పుడైనా తిన్నారా? 😍 హైదరాబాద్ గెస్ట్స్ ఫిదా!

26 409 просмотров · 14 ч назад
Godarolla Inti Ruchulu
98,9 тыс. подписчиков
26 409 просмотров · 14 ч назад
హైదరాబాద్ నుండి వచ్చిన అతిథులకు మా ఇంటి వంట రుచి చూపించాం ❤️ Koyyingala Fish Curry 👌 Chepala Pulusu కట్టెల పొయ్యి మీద గోదారోళ్ల స్టైల్ కొయ్యింగ చేపల పులుసు 😋👌 | Koyyinga Chepala Pulusu హైదరాబాద్ ఫ్రెండ్స్ కోసం పల్లెటూరి వాతావరణంలో కొయ్యింగ చేపల పులుసు ❤️ పక్కా గోదావరి రుచులతో కమ్మని కొయ్యింగ చేపల పులుసు | Village Style Fish Curry పొలాల మధ్య కట్టెల పొయ్యి మీద ఘుమఘుమలాడే చేపల పులుసు.. టేస్ట్ వేరే లెవెల్ 👌 నమస్తే అండి! ఈరోజు మన గోదారోళ్ల ఇంటి రుచుల్లో చాలా ప్రత్యేకమైన వీడియో! హైదరాబాద్ నుంచి మన ఆప్తులు, మిత్రులు మా చేతి వంట రుచి చూడటానికి వచ్చారు. వాళ్ల కోసం పచ్చటి పల్లె వాతావరణంలో, కట్టెల పొయ్యి మీద ముల్లు లేని అరుదైన 'కొయ్యింగ చేప'తో కమ్మని గోదావరి స్టైల్ చేపల పులుసు వండాము. అందరం కలిసి వంట చేసుకుంటూ, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అరిటాకుల్లో భోజనం చేశాం. మా హైదరాబాద్ గెస్ట్స్ ఈ చేపల పులుసు రుచి చూసి ఇచ్చిన జెన్యూన్ రివ్యూ మీరే వీడియోలో చూడండి! వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి! ❤️ #GodarollaIntiRuchulu #ChepalaPulusu #KoyyingaFishCurry #FishCurryInTelugu #VillageCooking #GodavariRuchulu #PicnicVlog #OutdoorCooking