Перейти к содержимому

Ex-Deputy MPDO Open Talk: Sarpanch కు నిజంగా ఎంత Power ఉంది? | The Reality of Village Governance

Raag_of_Reality

0:00 / 0:00

Ex-Deputy MPDO Open Talk: Sarpanch కు నిజంగా ఎంత Power ఉంది? | The Reality of Village Governance

9 244 просмотра · 13 дней назад
Raag_of_Reality
92 подписчика
9 244 просмотра · 13 дней назад
Sarpanch కు నిజంగా ఎంత power ఉంటుంది? MPDO ఏం చేస్తారు? గ్రామ పంచాయతీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ఖర్చు అవుతుంది? ఈ episode లో మేము ఒక retired Deputy MPDO గారితో కూర్చుని village governance గురించి openly మాట్లాడాం - rules కాదు, ground reality. ఈ podcast లో మాట్లాడిన విషయాలు: • Sarpanch powers & limitations - నిజంగా ఏం చేయగలరు • MPDO, Panchayat Secretary, Sarpanch - ఎవరి పని ఏంటి • Gram Sabha ఎందుకు ముఖ్యం, ప్రజలు ఎలా participate అవ్వాలి • Panchayat funds - ఎక్కడి నుంచి, ఎలా ఖర్చు అవుతాయి • Panchayat elections కి ముందు ప్రతి voter తెలుసుకోవాల్సిన విషయాలు • Village level లో corruption ఎక్కడ జరుగుతుంది, ఎలా ఆపొచ్చు మన ఊరి పాలన మనకే అర్థం కాకపోతే, మార్పు ఎలా వస్తుంది? Telugu youth కి civic knowledge అందించడమే మా లక్ష్యం. "Powered by NTR Content Creation Lab" 👉 ఈ video ఉపయోగపడితే Like, Share చేయండి — మీ ఊరి వాళ్ళకి పంపండి. 👉 ఇలాంటి civic content కోసం Subscribe చేయండి. #RaagOfReality #Panchayat #Sarpanch #VillageGovernance #APPanchayatElections #TeluguPodcast #GramaPanchayati #CivicAwareness #MPDO #GramSabha